twitter
    bredcrumb

    Anshumalika: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. రోజూ కూతురు బ్యూటీఫుల్ స్టిల్స్!

    By Musti Prashanth
    | Published: Sunday, June 5, 2022, 19:24 [IST]
    Roja daughter Anshumalika latest selfie photos viral, ఆమె సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఇక రీసెంట్ గా ఆమెకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోకి లవ్ సింబల్ క్యాప్షన్ గా ఇచ్చారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..
    Anshumalika: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. రోజూ కూతురు బ్యూటీఫుల్ స్టిల్స్!
    1/10
    ఇక రీసెంట్ గా ఆమెకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోకి లవ్ సింబల్ క్యాప్షన్ గా ఇచ్చారు. 
    Anshumalika: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. రోజూ కూతురు బ్యూటీఫుల్ స్టిల్స్!
    2/10
     అంతే కాకుండా దానికి క్యాప్షన్ గా లవ్ సింబల్ కూడా ఇవ్వడంతో వైరల్ అయిపోయింది. ఆ క్యాప్షన్ తో వీరిద్దరి ఎంతో స్నేహంగా ఉంటారో అర్థం అవుతోందినీ నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
    Anshumalika: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. రోజూ కూతురు బ్యూటీఫుల్ స్టిల్స్!
    3/10
    ఇక ఆమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతోంది. అయితే రీసెంట్ గా రోజా కూతురు అన్షుమాలికతో ఒక సెల్ఫీ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
    Anshumalika: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. రోజూ కూతురు బ్యూటీఫుల్ స్టిల్స్!
    4/10
    ఇక అందులో శేఖర్ మాస్టర్ కూతురు సాహితి శేఖర్ కూడా మాలికకు మంచి స్నేహితురాలు. 
    Anshumalika: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. రోజూ కూతురు బ్యూటీఫుల్ స్టిల్స్!
    5/10
    Anshumalika: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. రోజూ కూతురు బ్యూటీఫుల్ స్టిల్స్!
    6/10
    ఇక ఇండస్ట్రీలోని వారసులలో కొంతమందిలో అన్షుమాలికకు మంచి స్నేహితులు కూడా ఉన్నారు. 
    Anshumalika: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. రోజూ కూతురు బ్యూటీఫుల్ స్టిల్స్!
    7/10
    ఒకవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు డిఫరెంట్ ఫ్యాషన్ దుస్తులతో కూడా ఓ వర్గం వారిని ఆమె ఎంతగానో ఆకట్టుకుంటుంది.
    Anshumalika: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. రోజూ కూతురు బ్యూటీఫుల్ స్టిల్స్!
    8/10
    చూడగానే చిరు నవ్వు మొహంతో ఎంతగానో ఆకట్టుకునే అన్షుమాలిక ఇన్ స్టాగ్రామ్ లో అప్పుడప్పుడు కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. 
    Anshumalika: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. రోజూ కూతురు బ్యూటీఫుల్ స్టిల్స్!
    9/10
    అన్షు మాలిక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతుంటాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X