twitter
    bredcrumb

    Ketika Sharma: హిట్స్ లేకపోయినా హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది.. కేతిక హీటెక్కించే స్టిల్స్

    By Musti Prashanth
    | Published: Thursday, February 2, 2023, 19:00 [IST]
    Actress Ketika Sharma latest glamorous photos viral, సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న వారిలో కేతిక శర్మ ఒకరు. మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న తర్వాత ఈ బ్యూటీకి వివిధ ఇండస్ట్రీల నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ చదువు గురించి ఆలోచించి కొన్నాళ్లు సినిమాలకు దూరంగానే పెట్టింది.
    Ketika Sharma: హిట్స్ లేకపోయినా హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది.. కేతిక హీటెక్కించే స్టిల్స్
    1/10
    కేతిక శర్మకు అవకాశాలు వస్తున్నా.. రాకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం మంచి క్రేజ్ అయితే అందుకుంటోంది. ఎందుకంటే ఆమె హాట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
    Ketika Sharma: హిట్స్ లేకపోయినా హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది.. కేతిక హీటెక్కించే స్టిల్స్
    2/10
    ఇక కేతిక శర్మకు ప్రస్తుతం అయితే ఎలాంటి ఆఫర్లు లేవు. ఒక వెబ్ సిరీస్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళంలో కూడా ఆమెకు కొన్ని ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.
    Ketika Sharma: హిట్స్ లేకపోయినా హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది.. కేతిక హీటెక్కించే స్టిల్స్
    3/10
    ఇక 2002లో కేతిక శర్మ ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా.. అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా అంతగా విజయం సాధించకపోవడంతో ఈ బ్యూటీకి మళ్లీ అవకాశాలు రాలేదు.
    Ketika Sharma: హిట్స్ లేకపోయినా హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది.. కేతిక హీటెక్కించే స్టిల్స్
    4/10
    మొదటి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా కేతిక శర్మ కొన్ని చిన్న సినిమాల్లోని అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత నాగశౌర్య లక్ష్య సినిమాల్లో కూడా నటించింది. కానీ అది కూడా అంతగా సక్సెస్ కాలేదు.
    Ketika Sharma: హిట్స్ లేకపోయినా హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది.. కేతిక హీటెక్కించే స్టిల్స్
    5/10
    కేతిక శర్మ 2021లో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమా ద్వారా పరిచయమైంది. ఆ సినిమాలో అమ్మడు గ్లామర్ తో హీటెక్కించినప్పటికీ కూడా సక్సెస్ అందుకోలేకపోయింది.
    Ketika Sharma: హిట్స్ లేకపోయినా హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది.. కేతిక హీటెక్కించే స్టిల్స్
    6/10
    న్యూఢిల్లీకి చెందిన కేతిక శర్మ వయసు 27 సంవత్సరాలు. ఆమె కేవలం నటిగానే కాకుండా మంచి సింగర్ గా కూడా కొన్ని పాటలతో యూట్యూబ్లో అప్పట్లోనే వైరల్ అయింది.
    Ketika Sharma: హిట్స్ లేకపోయినా హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది.. కేతిక హీటెక్కించే స్టిల్స్
    7/10
    కేతిక శర్మకు ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఫాలోవర్స్ రోజురోజుకు పెరుగుతూ ఉన్నారు. ఆమె హాట్ ఫోటోలతో నిత్యం నెటిజన్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.
    Ketika Sharma: హిట్స్ లేకపోయినా హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది.. కేతిక హీటెక్కించే స్టిల్స్
    8/10
    అప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దగా పరిచయం లేని కేతిక శర్మ పెద్దగా ఆలోచించకుండా కొన్ని డిఫరెంట్ సినిమాలు చేయాలని అనుకుంది. కానీ ఆమె ఆలోచన విధానం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు.
    Ketika Sharma: హిట్స్ లేకపోయినా హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది.. కేతిక హీటెక్కించే స్టిల్స్
    9/10
    మొదట ఈ బ్యూటీ హీరోయిన్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. కానీ అది తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోవర్స్ పెరిగిపోవడంతో ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వచ్చాయి.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X