twitter
    bredcrumb

    రౌడి బాయ్స్ ఈవెంట్.. అనుపమ పరమేశ్వరన్ బ్యూటీఫుల్ ఫోటోస్

    By Musti Prashanth
    | Published: Thursday, October 21, 2021, 10:10 [IST]
    Rowdy boys song event Anupama parameshwaran beautiful photos, దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న రౌడీ బాయ్స్ సినిమా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. రౌడీ బాయ్స్ సినిమాకు సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ ను ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించగా అందులో అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
      రౌడి బాయ్స్ ఈవెంట్.. అనుపమ పరమేశ్వరన్ బ్యూటీఫుల్ ఫోటోస్
    1/10

    అనుపమ పరమేశ్వరన్ కు ప్రస్తుతం తెలుగు తమిళ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నాయి
      రౌడి బాయ్స్ ఈవెంట్.. అనుపమ పరమేశ్వరన్ బ్యూటీఫుల్ ఫోటోస్
    2/10


    అలాగే మరో రెండు బడా ప్రాజెక్టుల్లో కూడా అనుపమ పరమేశ్వరన్ పేరు చర్చలోకి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె మరికొన్ని సినిమాలపై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.
      రౌడి బాయ్స్ ఈవెంట్.. అనుపమ పరమేశ్వరన్ బ్యూటీఫుల్ ఫోటోస్
    3/10

    ఇక ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ చేతిలో ఉన్న నాలుగు సినిమాలలో ఏ సినిమా హిట్ అయినా కూడా ఆమె కెరీర్ మరో స్థాయికి వెళ్లినట్లే.
      రౌడి బాయ్స్ ఈవెంట్.. అనుపమ పరమేశ్వరన్ బ్యూటీఫుల్ ఫోటోస్
    4/10


    నిఖిల్ సిద్ధార్థ్ 18 పేజెస్ అనే సినిమాలో కూడా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.
      రౌడి బాయ్స్ ఈవెంట్.. అనుపమ పరమేశ్వరన్ బ్యూటీఫుల్ ఫోటోస్
    5/10


    ప్రస్తుతం రౌడీ బాయ్స్ సినిమా తో పాటు తమిళంలో ఒక సినిమా చేస్తోంది.
      రౌడి బాయ్స్ ఈవెంట్.. అనుపమ పరమేశ్వరన్ బ్యూటీఫుల్ ఫోటోస్
    6/10

    ఎన్ని ఆవకాశాలు వస్తున్నా కూడా ఆమె కేవలం తనకు సూటయ్యే పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది.
      రౌడి బాయ్స్ ఈవెంట్.. అనుపమ పరమేశ్వరన్ బ్యూటీఫుల్ ఫోటోస్
    7/10


    అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో మంచి సినిమాలతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ గత కొంత కాలంగా ఆమె చేస్తున్న సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వడం లేదు.
      రౌడి బాయ్స్ ఈవెంట్.. అనుపమ పరమేశ్వరన్ బ్యూటీఫుల్ ఫోటోస్
    8/10

    రౌడీ బాయ్స్ సినిమాతో ఎలాగైనా మంచి విజయం అందుకోవాలి అని అనుపమా ఆశగా ఎదురుచూస్తోంది.

      రౌడి బాయ్స్ ఈవెంట్.. అనుపమ పరమేశ్వరన్ బ్యూటీఫుల్ ఫోటోస్
    9/10

    రౌడీ బాయ్స్ సినిమాకు సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ ను ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించగా అందులో అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X