twitter
    bredcrumb

    RRR జనని సాంగ్ లాంచ్.. రాజమౌళి లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Thursday, November 25, 2021, 17:42 [IST]
    RRR movie janani song launch photosRRR Pre Release Business: మొత్తానికి దసరా సమయంలో అయినా వెండి తెరపై కనిపిస్తుంది అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్లోని టిక్కెట్ల ధరల కారణంగా మళ్ళీ వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది. ఇక మొత్తానికి 2022 జనవరి 7న త్రిబుల్ ఆర్ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే చాలావరకు సినిమా బిజినెస్ తగ్గినట్లు తెలుస్తుంది. ఇటీవల ఒక ఏరియాలో మొన్నటి వరకు 100 కోట్లు పలికిన ధర ఒక్కసారిగా మళ్లీ తగ్గినట్లు సమాచారం.

     RRR జనని సాంగ్ లాంచ్.. రాజమౌళి లేటెస్ట్ ఫొటోస్
    1/10
     RRR జనని సాంగ్ లాంచ్.. రాజమౌళి లేటెస్ట్ ఫొటోస్
    2/10

    ఇక జనని పాట సినిమా మొత్తానికి అర్థం వచ్చేలా ఉంటుందని తెలిపారు.
     RRR జనని సాంగ్ లాంచ్.. రాజమౌళి లేటెస్ట్ ఫొటోస్
    3/10


    ఇక జనని పాట ఎమోషనల్ గా ఉంటుందని కీరవాణి ఈ పాటను రాసినట్లు చెప్పాడు.
     RRR జనని సాంగ్ లాంచ్.. రాజమౌళి లేటెస్ట్ ఫొటోస్
    4/10

    ఈ కార్యక్రమంలో రాజమౌళి సినిమా గురించి కొత్త విషయాలను ఏమి చెప్పలేదు. త్వరలోనే అందరిని కలుసుకొని మరిన్ని విషయాలను చెప్పాలని అనుకుంటున్నాడు.
     RRR జనని సాంగ్ లాంచ్.. రాజమౌళి లేటెస్ట్ ఫొటోస్
    5/10

    నేడు మీడియా సమక్షంలో దర్శకుడు రాజమౌళి జనని పాటను విడుదల చేశాడు.
     RRR జనని సాంగ్ లాంచ్.. రాజమౌళి లేటెస్ట్ ఫొటోస్
    6/10

    అయితే సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ సాంగ్స్ ను హైలెట్ అయ్యేలా విడుదల చేస్తోంది.

     RRR జనని సాంగ్ లాంచ్.. రాజమౌళి లేటెస్ట్ ఫొటోస్
    7/10

    ఇక మొత్తానికి 2022 జనవరి 7న త్రిబుల్ ఆర్ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. 

     RRR జనని సాంగ్ లాంచ్.. రాజమౌళి లేటెస్ట్ ఫొటోస్
    8/10

    మొత్తానికి దసరా సమయంలో అయినా వెండి తెరపై కనిపిస్తుంది అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్లోని టిక్కెట్ల ధరల కారణంగా మళ్ళీ వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది. 
     RRR జనని సాంగ్ లాంచ్.. రాజమౌళి లేటెస్ట్ ఫొటోస్
    9/10

    గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X