RRR టీమ్‌కు దిల్ రాజు సక్సెస్ పార్టీ.. ఆనందంలో స్టార్ హీరోలు.. త్రివిక్రమ్‌తో రాజమౌళి అలా..

    By Prashanth Musti
    | Published: Wednesday, April 6, 2022, 17:05 [IST]
    RRR టీమ్‌కు దిల్ రాజు సక్సెస్ పార్టీ.. ఆనందంలో స్టార్ హీరోలు.. త్రివిక్రమ్‌తో రాజమౌళి అలా..
    1/12
    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పార్టీలో పాల్గొని రాజమౌళితో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.
    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పార్టీలో పాల్గొని రాజమౌళితో కూడా ప్రత్యేకంగా...
    RRR టీమ్‌కు దిల్ రాజు సక్సెస్ పార్టీ.. ఆనందంలో స్టార్ హీరోలు.. త్రివిక్రమ్‌తో రాజమౌళి అలా..
    2/12
    అయితే దిల్ రాజు RRR సినిమాను నైజాం ఏరియాలో కూడా భారీ స్థాయిలో విడుదల చేసి మంచి లాభాలను అందుకున్నాడు.
    అయితే దిల్ రాజు RRR సినిమాను నైజాం ఏరియాలో కూడా భారీ స్థాయిలో విడుదల చేసి మంచి లాభాలను...
    RRR టీమ్‌కు దిల్ రాజు సక్సెస్ పార్టీ.. ఆనందంలో స్టార్ హీరోలు.. త్రివిక్రమ్‌తో రాజమౌళి అలా..
    3/12
    ఈ పార్టీలో కథారచయిత కే విజయేంద్ర ప్రసాద్ తో పాటు సంగీత దర్శకుడు ఎమ్ఎమ్.కీరవాణి కూడా పాల్గొన్నారు.
    ఈ పార్టీలో కథారచయిత కే విజయేంద్ర ప్రసాద్ తో పాటు సంగీత దర్శకుడు ఎమ్ఎమ్.కీరవాణి కూడా...
    RRR టీమ్‌కు దిల్ రాజు సక్సెస్ పార్టీ.. ఆనందంలో స్టార్ హీరోలు.. త్రివిక్రమ్‌తో రాజమౌళి అలా..
    4/12
    ఇక ఈ పార్టీకి మరో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ప్రత్యేక అతిథిగా వచ్చి చిత్ర యూనిట్ సభ్యులను ప్రశంసించారు
    ఇక ఈ పార్టీకి మరో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ప్రత్యేక అతిథిగా వచ్చి చిత్ర యూనిట్...
    RRR టీమ్‌కు దిల్ రాజు సక్సెస్ పార్టీ.. ఆనందంలో స్టార్ హీరోలు.. త్రివిక్రమ్‌తో రాజమౌళి అలా..
    5/12
    ఇక ఈ పార్టీలో రాంచరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా అందరితో చాలా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడిన ఫోటోలు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
    ఇక ఈ పార్టీలో రాంచరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా అందరితో చాలా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడిన...
    RRR టీమ్‌కు దిల్ రాజు సక్సెస్ పార్టీ.. ఆనందంలో స్టార్ హీరోలు.. త్రివిక్రమ్‌తో రాజమౌళి అలా..
    6/12
    ఇక రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి పార్టీలో చాలా ఆనందంగా కనిపించారు.
    ఇక రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి పార్టీలో చాలా ఆనందంగా కనిపించారు.
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X