twitter
    bredcrumb

    RRR Press Meet: రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ దోస్తీ స్టిల్స్

    By Musti Prashanth
    | Published: Saturday, December 11, 2021, 15:56 [IST]
    Jr ntr about RRR movie tiger scene creations and behind the man, ఇక నేడు తెలుగు మీడియా ముందుకు వచ్చి అనేక రకాల సందేహాలకు జవాబులు ఇచ్చారు. అయితే సినిమాలో కొమరం భీమ్ మొహం వద్దకు వచ్చిన టైగర్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక వివరణ ఇచ్చాడు. గ్రాఫిక్స్ కంటే ముందు టైగర్ గా కనిపించింది ఎవరనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు.
     RRR Press Meet: రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ దోస్తీ స్టిల్స్
    1/11
     RRR Press Meet: రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ దోస్తీ స్టిల్స్
    2/11


    మిగతా భాషల్లో కూడా ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు అభిమానుల తాకిడికి కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది.
     RRR Press Meet: రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ దోస్తీ స్టిల్స్
    3/11


    కానీ అభిమానుల హడావుడి ఎక్కువ కావడంతో మళ్ళీ వాయిదా వేయక తప్పలేదు. 
     RRR Press Meet: రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ దోస్తీ స్టిల్స్
    4/11

    అసలైతే  శుక్రవారం రోజున తెలుగు ప్రెస్ మీట్ ను పూర్తి చేయాలని అనుకున్నారు. 
     RRR Press Meet: రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ దోస్తీ స్టిల్స్
    5/11

    ఇటీవల తమిళ్ బాలీవుడ్ కన్నడ ఇండస్ట్రీలలో వరుసగా ప్రెస్ మీట్ నిర్వహించిన రాజమౌళి యూనియ్ తెలుగు మీడియా ముందుకు వచ్చింది. 
     RRR Press Meet: రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ దోస్తీ స్టిల్స్
    6/11


    ఇక సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలను చిత్ర యూనిట్ సభ్యులు ప్రెస్ మీట్ లో తెలియజేస్తున్నారు.
     RRR Press Meet: రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ దోస్తీ స్టిల్స్
    7/11


    ఇక తప్పకుండా ఈ రెండు పాత్రలు కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సమానంగా ఉంటాయని ఇప్పటికే టీజర్ ట్రైలర్స్ తో క్లారిటీ వచ్చేసింది. 
     RRR Press Meet: రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ దోస్తీ స్టిల్స్
    8/11


    ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు గా కనిపిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ ఒక పాత్రలో కనిపిస్తున్నాడు.
     RRR Press Meet: రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ దోస్తీ స్టిల్స్
    9/11

    ఇక నేడు తెలుగు మీడియా ముందుకు వచ్చి అనేక రకాల సందేహాలకు జవాబులు ఇచ్చారు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X