RRR Team : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో RRR త్రయం.. మొక్కలు నాటి సందేశం

    By Bhargav Reddy
    | Published: Wednesday, March 23, 2022, 17:39 [IST]
    RRR Team : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో RRR త్రయం.. మొక్కలు నాటి సందేశం
    1/10
    ఈ సినిమా రిలీజ్ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న చిత్ర బృందం 23న హైదరాబాద్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగం అయ్యారు.
    ఈ సినిమా రిలీజ్ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న చిత్ర బృందం 23న హైదరాబాద్ లో...
    RRR Team : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో RRR త్రయం.. మొక్కలు నాటి సందేశం
    2/10
    బాహుబలి టీమ్ తో కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా రాజమౌళి గుర్తు చేశారు.
    బాహుబలి టీమ్ తో కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా రాజమౌళి గుర్తు చేశారు.
    RRR Team : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో RRR త్రయం.. మొక్కలు నాటి సందేశం
    3/10
    రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంతోష్ సంకల్పం చాలా గొప్పదని, మరింత విజయవంతం కావాలన్నారు రాజమౌళి. 
    రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంతోష్ సంకల్పం చాలా గొప్పదని, మరింత విజయవంతం కావాలన్నారు రాజమౌళి. 
    RRR Team : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో RRR త్రయం.. మొక్కలు నాటి సందేశం
    4/10
    ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తున్నామని డైరెక్టర్ రాజమౌళి తెలిపారు. 
    ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం...
    RRR Team : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో RRR త్రయం.. మొక్కలు నాటి సందేశం
    5/10
    దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, యంగ్ హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్,  రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు.
    దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, యంగ్ హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్,  రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్...
    RRR Team : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో RRR త్రయం.. మొక్కలు నాటి సందేశం
    6/10
    దేశవ్యాప్త పర్యటనలో RRR త్రయం
    దేశవ్యాప్త పర్యటనలో RRR త్రయం
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X