twitter
    bredcrumb

    Sadha: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లయినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Thursday, October 6, 2022, 21:47 [IST]
    Actress sadha latest glamorous photos viral, 2002లో తేజా దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన జయం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సదా. మొదటి సినిమాతోనే సదా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది.
    Sadha: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లయినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    సదా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఫ్యాషన్ వరల్డ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఇక ముంబైలోకి రాగానే ఆమె సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది.

    2/10
    ఇక సోషల్ మీడియాలో సదా గ్లామరస్ ఫోటోలతో కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
    Sadha: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లయినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    అలాగే టెలివిజన్ షోలలో కూడా అప్పుడప్పుడు సదా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. పలు డాన్స్ షోలలో కూడా ఆమె జడ్జిగా కొనసాగిన విషయం తెలిసిందే.
    Sadha: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లయినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10
    అయితే సదా అప్పటివరకు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయాలు మాత్రం దక్కలేదు. కొన్ని సినిమాలు దారుణంగా డిజాస్టర్ కావడంతో 2006 తరువాత స్టార్ హీరోల తో నటించే అవకాశం రాలేదు.
    Sadha: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లయినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10
    అపరిచితుడు సక్సెస్ తర్వాత సదా రెండు మూడేళ్ల వరకు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2007 వరకు కూడా ఆమెకు అవకాశాలు చాలానే వచ్చాయి. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు స్పెషల్ సాంగ్స్ తో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది.
    Sadha: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లయినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    ఇక 2005లో శంకర్ విక్రమ్ కలయికలు వచ్చిన అపరిచితుడు సినిమా మాత్రం ఈ బ్యూటీకి మంచి విజయాన్ని అందించింది. ఆ సినిమా అటు తమిళంలో ఇటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది.
    Sadha: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లయినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    7/10
    అయితే సదా కెరీర్ మొదట్లో కథల ఎంపిక విషయంలో తొందరపడిన విధానం ఆమెకు కొంతమంది మైనస్ అయ్యాయి. జయం సక్సెస్ తర్వాత ఆమె తెలుగులో చేసిన ప్రాణం, నాగ సినిమాలు రెండు కూడా డిజాస్టర్ అయ్యాయి.
    Sadha: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లయినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    8/10
    సదా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఫ్యాషన్ వరల్డ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఇక ముంబైలోకి రాగానే ఆమె సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది.
    Sadha: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లయినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    9/10
    సదా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఫ్యాషన్ వరల్డ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఇక ముంబైలోకి రాగానే ఆమె సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X