twitter
    bredcrumb

    Sai Pallavi ని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Monday, August 2, 2021, 21:19 [IST]

    సాయి పల్లవిని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్
    Sai pallavi latest family photos viral
    Sai  Pallavi ని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్
    1/11

    ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ బజ్ క్రియేట్ చేయకుండా ఉండదు.
    Sai  Pallavi ని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్
    2/11


    ఇటీవల సాయి పల్లవి తన గ్రాండ్ పేరెంట్స్ తో సమయాన్ని గడిపింది. Sai 
    Sai  Pallavi ని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్
    3/11


    చెల్లితో కలిసి అమ్మమ్మ, తాతతో కలిసి ఆమె పూజా కార్యక్రమంలో పాల్గొందిSai 
    Sai  Pallavi ని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్
    4/11

    గ్లామర్ ఎంత ఎట్రాక్ట్ చేసినా కూడా నటనలో కొత్తదనం లేకపోతే మాత్రం హీరోయిన్స్ అంత ఈజీగా క్లిక్కవ్వలేరు. 
    Sai  Pallavi ని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్
    5/11

    మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకొని ముందుగు సాగితేనే ఆఫర్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇక అలాంటి మంచి క్యాటగిరికి చెందిన నటిమణుల్లో సాయి పల్లవి ఒకరు. 
    Sai  Pallavi ని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్
    6/11

    సరైన పాటలు తగలాలే గాని సాయి పల్లవి ఒంటి చేత్తో మిలియన్ల వ్యూవ్స్ రప్పించగలదు. 
    Sai  Pallavi ని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్
    7/11

    ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళం బ్యూటీ వచ్చిందే పాటతోనే ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. 
    Sai  Pallavi ని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్
    8/11

    యూ ట్యూబ్ లో ఆ సాంగ్ 300మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది. 

    ఇక మారి 2 అంతగా హిట్టవ్వకపోయినా కూడా అందులోని రౌడి బేబి సాంగ్ 1.1బిలియన్స్ వ్యూవ్స్ అందుకుంది. 
    Sai  Pallavi ని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్
    9/11

    ఇటీవల వచ్చిన లవ్ స్టోరీలోని సారంగదరియా పాట 200మిలియన్ల వ్యూవ్స్ ను రాబట్టింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X