Sara Ali Khan: గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న స్టార్ యాక్టర్ కూతురు.. క్యూట్ ఫొటోస్ వైరల్
By Musti Prashanth
| Published: Wednesday, November 30, 2022, 11:49 [IST]
1/10
Sara Ali Khan: గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న స్టార్ యాక్టర్ కూతురు.. క్యూట్ ఫొటోస్ వైరల్ | Saif ali khan daughter Sara Ali Khan new glamorous photos viral - FilmiBeat Telugu/photos/saif-ali-khan-daughter-sara-ali-khan-new-glamorous-photos-viral-fb85287.html
సారా అలి ఖాన్ కు మొదటి సినిమా రిలీజ్ కంటే ముందే నటిగా ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. ఇక టెంప్ట్ కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది.
సారా అలి ఖాన్ కు మొదటి సినిమా రిలీజ్ కంటే ముందే నటిగా ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. ఇక టెంప్ట్...
Sara Ali Khan: గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న స్టార్ యాక్టర్ కూతురు.. క్యూట్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Sara Ali Khan: గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న స్టార్ యాక్టర్ కూతురు.. క్యూట్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/saif-ali-khan-daughter-sara-ali-khan-new-glamorous-photos-viral-fb85287.html#photos-1
వరుణ్ ధావన్ తో చేసిన కూలి నెంబర్ వన్ సినిమా మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. రెగ్యులర్ సినిమాలు మాత్రమే కాకుండా డిఫరెంట్ సినిమాలను చేసేందుకు కూడా సారా ఆసక్తిని చూపిస్తుంది.
వరుణ్ ధావన్ తో చేసిన కూలి నెంబర్ వన్ సినిమా మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. రెగ్యులర్ సినిమాలు...
Sara Ali Khan: గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న స్టార్ యాక్టర్ కూతురు.. క్యూట్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Sara Ali Khan: గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న స్టార్ యాక్టర్ కూతురు.. క్యూట్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/saif-ali-khan-daughter-sara-ali-khan-new-glamorous-photos-viral-fb85287.html#photos-2
ఇక ఆ మధ్య వచ్చిన లవ్ ఆజ్ కల్ సినిమా కూడా మ్యూజికల్ హిట్ గా నిలవడంతో ఆమె రేంజ్ మరికొంత పెరిగింది.
ఇక ఆ మధ్య వచ్చిన లవ్ ఆజ్ కల్ సినిమా కూడా మ్యూజికల్ హిట్ గా నిలవడంతో ఆమె రేంజ్ మరికొంత...
Sara Ali Khan: గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న స్టార్ యాక్టర్ కూతురు.. క్యూట్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Sara Ali Khan: గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న స్టార్ యాక్టర్ కూతురు.. క్యూట్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/saif-ali-khan-daughter-sara-ali-khan-new-glamorous-photos-viral-fb85287.html#photos-3
రణ్ వీర్ సింబా సినిమాతో కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొవడంతో అమ్మడు ఒక్కసారిగా రెమ్యునరేషన్ కూడా పెంచింది.
రణ్ వీర్ సింబా సినిమాతో కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొవడంతో అమ్మడు...
Sara Ali Khan: గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న స్టార్ యాక్టర్ కూతురు.. క్యూట్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Sara Ali Khan: గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న స్టార్ యాక్టర్ కూతురు.. క్యూట్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/saif-ali-khan-daughter-sara-ali-khan-new-glamorous-photos-viral-fb85287.html#photos-4
ఫస్ట్ సినిమాలనే ఈ బ్యూటీ మంచి గుర్తింపును అందుకుంది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా టాలెంట్ ఉన్న నటిగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
ఫస్ట్ సినిమాలనే ఈ బ్యూటీ మంచి గుర్తింపును అందుకుంది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే...
Sara Ali Khan: గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న స్టార్ యాక్టర్ కూతురు.. క్యూట్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Sara Ali Khan: గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న స్టార్ యాక్టర్ కూతురు.. క్యూట్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/saif-ali-khan-daughter-sara-ali-khan-new-glamorous-photos-viral-fb85287.html#photos-5
సుశాంత్ సింగ్ రాజ్ పూత్ హీరోగా వచ్చిన కేధర్ నాథ్ సినిమాలో సారా అలీ ఖాన్ మొదట హీరోయిన్ గా నటించింది.
సుశాంత్ సింగ్ రాజ్ పూత్ హీరోగా వచ్చిన కేధర్ నాథ్ సినిమాలో సారా అలీ ఖాన్ మొదట హీరోయిన్ గా...