twitter
    bredcrumb

    సమంత హాట్ బికినీ ట్రీట్.. నెవర్ బిఫోర్ అనేలా గ్లామర్ డోస్

    By Musti Prashanth
    | Published: Monday, December 27, 2021, 21:48 [IST]

     Samantha vacation with friends in Goa bikini photos viral, గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె బికినీలో స్మైల్ ఇచ్చి కుర్రాళ్లను మంత్ర ముగ్దులను చేసేసింది. సాధారణంగా జెస్సి అలా స్మైల్ ఇస్తేనే ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఏకంగా బికినీ లాంటి డ్రెస్ లో స్టిల్ ఇస్తే ఇంకా ఏమైనా ఉంటుందా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సమంత పోటో వైరల్ గా మారింది
     సమంత హాట్ బికినీ ట్రీట్.. నెవర్ బిఫోర్ అనేలా గ్లామర్ డోస్
    1/10

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో సంచలనంగా మారుతున్న సమంత మరో షాక్ ఇచ్చింది.
     సమంత హాట్ బికినీ ట్రీట్.. నెవర్ బిఫోర్ అనేలా గ్లామర్ డోస్
    2/10


    ముఖ్యంగా ఓటీటీ కంటెంట్ వెబ్ సీరీస్ లతో కూడా బిజీగా మారిపోయింది. వీలైనంత వరకు తను చేసే పాత్రలు కొత్తగా ఉండాలని ఆలోచిస్తున్నట్లుగా అర్ధమయ్యింది.
     సమంత హాట్ బికినీ ట్రీట్.. నెవర్ బిఫోర్ అనేలా గ్లామర్ డోస్
    3/10

    గతంలో  మాదిరిగా కాకుండా కాస్త భిన్నమైన తరహాలో నడుస్తోంది. 
     సమంత హాట్ బికినీ ట్రీట్.. నెవర్ బిఫోర్ అనేలా గ్లామర్ డోస్
    4/10


    ఇక సమంత విడాకులు తీసుకున్న తరువాత తన కెరీర్ పై ఇంకాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. 
     సమంత హాట్ బికినీ ట్రీట్.. నెవర్ బిఫోర్ అనేలా గ్లామర్ డోస్
    5/10

    అదే తరహలో గ్లామర్ తో హీటెక్కిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.
     సమంత హాట్ బికినీ ట్రీట్.. నెవర్ బిఫోర్ అనేలా గ్లామర్ డోస్
    6/10

    ఆ తర్వాత కూడా వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. ఒక విధంగా హీరోయిన్స్ పెళ్లి తర్వాత స్లో అవుతరానే కామెంట్స్ కు ఆమె చెక్ పెట్టింది అనే చెప్పాలి. 
     సమంత హాట్ బికినీ ట్రీట్.. నెవర్ బిఫోర్ అనేలా గ్లామర్ డోస్
    7/10


    క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సమంత నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. 

     సమంత హాట్ బికినీ ట్రీట్.. నెవర్ బిఫోర్ అనేలా గ్లామర్ డోస్
    8/10

     ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సమంత పోటో వైరల్ గా మారింది.
     సమంత హాట్ బికినీ ట్రీట్.. నెవర్ బిఫోర్ అనేలా గ్లామర్ డోస్
    9/10

    సాధారణంగా జెస్సి అలా స్మైల్ ఇస్తేనే ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఏకంగా బికినీ లాంటి డ్రెస్ లో స్టిల్ ఇస్తే ఇంకా ఏమైనా ఉంటుందా? 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X