twitter
    bredcrumb

    Sara Ali Khan : సింపుల్ అవుట్ ఫిట్ లో హీట్ పెంచేసిన స్టార్ డాటర్.. ఎంత క్యూట్ గా ఉందో!

    By Bhargav Reddy
    | Published: Sunday, May 15, 2022, 21:20 [IST]
    Sara Ali Khan : సింపుల్ అవుట్ ఫిట్ లో హీట్ పెంచేసిన స్టార్ డాటర్.. ఎంత క్యూట్ గా ఉందో!
    1/10
    సారా అలీ ఖాన్ మోనికినీ ఫోటోలు షేర్ చేసింది.
    Sara Ali Khan : సింపుల్ అవుట్ ఫిట్ లో హీట్ పెంచేసిన స్టార్ డాటర్.. ఎంత క్యూట్ గా ఉందో!
    2/10

    ఇప్పటికే వేసవి వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న జనాన్ని ఆమె తాజాగా మరింత ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసింది సారా అలీ ఖాన్. 

    Sara Ali Khan : సింపుల్ అవుట్ ఫిట్ లో హీట్ పెంచేసిన స్టార్ డాటర్.. ఎంత క్యూట్ గా ఉందో!
    3/10
    ఒకసారి చీరలో కనిపించే సారా అలీ ఖాన్ మరోసారి బికినీలో కనిపిస్తూ ఉంటుంది.
    Sara Ali Khan : సింపుల్ అవుట్ ఫిట్ లో హీట్ పెంచేసిన స్టార్ డాటర్.. ఎంత క్యూట్ గా ఉందో!
    4/10

    సినిమాలలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండే సారా అలీ ఖాన్ తన అందంతో చలాకీతనంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. 

    Sara Ali Khan : సింపుల్ అవుట్ ఫిట్ లో హీట్ పెంచేసిన స్టార్ డాటర్.. ఎంత క్యూట్ గా ఉందో!
    5/10

    అందులో ఒక సినిమా షూటింగ్ పూర్తి కాగా మరో సినిమా షూటింగ్ జరుగుతోంది. 

    Sara Ali Khan : సింపుల్ అవుట్ ఫిట్ లో హీట్ పెంచేసిన స్టార్ డాటర్.. ఎంత క్యూట్ గా ఉందో!
    6/10

    ప్రస్తుతం సారా అలీ ఖాన్ చేతిలో రెండు సినిమాలున్నాయి. 

    Sara Ali Khan : సింపుల్ అవుట్ ఫిట్ లో హీట్ పెంచేసిన స్టార్ డాటర్.. ఎంత క్యూట్ గా ఉందో!
    7/10

    అయితే 2021లో సారా అలీ ఖాన్ నటించిన ఆత్రంగి రే సినిమా ఆమె నటనకు మంచి మార్కులు పడేలా చేసింది.

    Sara Ali Khan : సింపుల్ అవుట్ ఫిట్ లో హీట్ పెంచేసిన స్టార్ డాటర్.. ఎంత క్యూట్ గా ఉందో!
    8/10
    ఆ తర్వాత సారా అలీ ఖాన్ సింబా అనే సినిమాలో, లవ్ ఆజ్ కల్, కూలి నెంబర్ వన్ లాంటి సినిమాలలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
    Sara Ali Khan : సింపుల్ అవుట్ ఫిట్ లో హీట్ పెంచేసిన స్టార్ డాటర్.. ఎంత క్యూట్ గా ఉందో!
    9/10

    ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి సినిమాతోనే సారా అలీ ఖాన్ ఫిమేల్ బెస్ట్ డెబ్యూట్ అనే అవార్డు ఫిలింఫేర్ నుంచి అందుకుంది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X