twitter
    bredcrumb

    Sowmyaa Menon : సర్కారు వారి పాటలో మెరిసిన కొత్త భామ.. ఎవరో తెలుసా?

    By Bhargav Reddy
    | Published: Tuesday, May 17, 2022, 12:02 [IST]
    Sowmyaa Menon : సర్కారు వారి పాటలో మెరిసిన కొత్త భామ.. ఎవరో తెలుసా?
    1/11

    మహేష్ బాబు `సర్కారు వారి పాట` సినిమాను దర్శకుడు పరశురామ్ రూపొందించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. 


    Sowmyaa Menon : సర్కారు వారి పాటలో మెరిసిన కొత్త భామ.. ఎవరో తెలుసా?
    2/11
    మహేష్ బాబుతో సౌమ్య మీనన్
    Sowmyaa Menon : సర్కారు వారి పాటలో మెరిసిన కొత్త భామ.. ఎవరో తెలుసా?
    3/11

    అయితే ఆ సినిమా విడుదల అవ్వకముందే `సర్కారు వారి పాట`లో ఛాన్స్ కొట్టేసి.. మహేష్ బాబు వంటి స్టార్ హీరో మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది సౌమ్య మీనన్. 


    Sowmyaa Menon : సర్కారు వారి పాటలో మెరిసిన కొత్త భామ.. ఎవరో తెలుసా?
    4/11

    తెలుగులో కూడా సౌమ్య మీనన్ `టాక్సీ` అనే సినిమాకు సైన్ చేసింది. 


    Sowmyaa Menon : సర్కారు వారి పాటలో మెరిసిన కొత్త భామ.. ఎవరో తెలుసా?
    5/11

    ప్రస్తుతం మలయాళ సినిమాలతో పాటు కన్నడలో `హంటర్ ఆన్ డ్యూటీ` అనే మూవీలో నటిస్తోంది.


    Sowmyaa Menon : సర్కారు వారి పాటలో మెరిసిన కొత్త భామ.. ఎవరో తెలుసా?
    6/11

    ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్, చిల్డ్రన్స్ పార్క్, మార్గం కాళి అంటూ అరడజన్ కు పైగా సినిమాలు చేసింది. 


    Sowmyaa Menon : సర్కారు వారి పాటలో మెరిసిన కొత్త భామ.. ఎవరో తెలుసా?
    7/11

    మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సౌమ్య మీనన్ 2018లో విడుదలైన `కినావల్లి` అనే మలయాళ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. 


    Sowmyaa Menon : సర్కారు వారి పాటలో మెరిసిన కొత్త భామ.. ఎవరో తెలుసా?
    8/11

    సౌమ్య మీనన్ మలయాళ నటి. 


    Sowmyaa Menon : సర్కారు వారి పాటలో మెరిసిన కొత్త భామ.. ఎవరో తెలుసా?
    9/11

    సౌమ్య మీనన్ ఎవరు..? అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అంటూ నెటిజన్లు గూగుల్ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.


    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X