twitter
    bredcrumb

    Sasha Chettri: ఎయిర్ టెల్ పిల్లను ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?

    By Musti Prashanth
    | Published: Friday, September 3, 2021, 20:36 [IST]


    Sasha Chettri glamorous latest hot photos  , ఎయిర్ టెల్ యాడ్స్ ల ద్వారా బాగా క్రేజ్ అందుకున్న క్యూట్ పిల్ల శాషా చెత్రి గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ బ్యూటీ చిన్న తనం నుంచి కమర్షియల్ యాడ్స్ లలో నటిస్తు ఆ తరువాత మోడలింగ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఇక బాలీవుడ్ లో కూడా క్లిక్కవ్వాలని ప్రయత్నాలు చేసింది గాని అక్కడ అనుకున్నట్లుగా ఛాన్సులు రాలేదు.
     Sasha Chettri: ఎయిర్ టెల్ పిల్లను ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    1/10


    ఇక అవకశాల కోసం ప్రయత్నాలు చేసిన సందర్భంలో అమ్మడికి నచ్చినట్లుగా కథలు రాలేదట.
     Sasha Chettri: ఎయిర్ టెల్ పిల్లను ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    2/10

    శాషా చెత్రి మెల్లగా సౌత్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు అయితే చేస్తోంది. మరి ఆమె అదృష్టం ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.
     Sasha Chettri: ఎయిర్ టెల్ పిల్లను ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    3/10

    ఇక ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ లో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. 
     Sasha Chettri: ఎయిర్ టెల్ పిల్లను ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    4/10

    అయితే శాషా చెత్రికి చెప్పుకోదగ్గ అవకశాలు రాకపోయినప్పటికి అమ్మడికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే గట్టిగానే ఉంది. 
     Sasha Chettri: ఎయిర్ టెల్ పిల్లను ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    5/10


    మొదట ఆది సాయి కుమార్ హీరోగా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
     Sasha Chettri: ఎయిర్ టెల్ పిల్లను ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    6/10

    ఇక ఈ బ్యూటీ 2019 నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఛాన్సులు అందుకోవాలని ఇంట్రెస్ట్ చూపించింది.

     Sasha Chettri: ఎయిర్ టెల్ పిల్లను ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    7/10



    మోడలింగ్ లోకి అడుగు పెట్టిన అనంతరం శాషా చెత్రికి సినిమా ఛాన్సులు చాలానే వచ్చాయి. కానీ ఈ బ్యూటీ మొదట్లో ఎందుకో అంత తొందరగా వద్దని ఇంట్రెస్ట్ చూపలేదట.
     Sasha Chettri: ఎయిర్ టెల్ పిల్లను ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    8/10

    ఇక బాలీవుడ్ లో కూడా క్లిక్కవ్వాలని ప్రయత్నాలు చేసింది గాని అక్కడ అనుకున్నట్లుగా ఛాన్సులు రాలేదు.
     Sasha Chettri: ఎయిర్ టెల్ పిల్లను ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    9/10

    ఈ బ్యూటీ చిన్న తనం నుంచి కమర్షియల్ యాడ్స్ లలో నటిస్తు ఆ తరువాత మోడలింగ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X