twitter
    bredcrumb

    సీటిమార్ హీరో గోపిచంద్ ఫ్యామిలీ ఫొటోస్.. కొడుకులతో యాక్షన్ హీరో క్యూట్ స్టిల్స్

    By Musti Prashanth
    | Published: Thursday, September 9, 2021, 22:13 [IST]

    Seetimaarr hero gopichand family photos, టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు అందుకున్న వారిలో గోపిచంద్ ఒకరు. సీనియర్ డైరెక్టర్ టీ.కృష్ణ గారి తనయుడు అయినటువంటి గోపిచంద్ మొదట విలన్ గా సక్సెస్ చూసి ఆ తరువాత హీరోగా క్లిక్కయ్యాడు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా ఎంత పెరిగినా కూడా గోపిచంద్ ఏ రోజు కాంట్రవర్సీలో నిలవలేదు. 

     సీటిమార్ హీరో గోపిచంద్ ఫ్యామిలీ ఫొటోస్.. కొడుకులతో యాక్షన్ హీరో క్యూట్ స్టిల్స్
    1/10


    ఇక సెప్టెంబర్ 10న గోపిచంద్ సీటిమార్ సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతోంది.
     సీటిమార్ హీరో గోపిచంద్ ఫ్యామిలీ ఫొటోస్.. కొడుకులతో యాక్షన్ హీరో క్యూట్ స్టిల్స్
    2/10


    ఇక ప్రస్తుతం గోపిచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.
     సీటిమార్ హీరో గోపిచంద్ ఫ్యామిలీ ఫొటోస్.. కొడుకులతో యాక్షన్ హీరో క్యూట్ స్టిల్స్
    3/10


    సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ చేసిన రెండవ సినిమా సీటిమార్ పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.
     సీటిమార్ హీరో గోపిచంద్ ఫ్యామిలీ ఫొటోస్.. కొడుకులతో యాక్షన్ హీరో క్యూట్ స్టిల్స్
    4/10

    సినిమా ఇండస్ట్రీలో గోపీచంద్ కు చాలా తక్కువమంది స్నేహితులు ఉన్నారు. అందులో తన ప్రాణ స్నేహితుడు ప్రభాస్ కూడా ఉన్నాడు.
     సీటిమార్ హీరో గోపిచంద్ ఫ్యామిలీ ఫొటోస్.. కొడుకులతో యాక్షన్ హీరో క్యూట్ స్టిల్స్
    5/10


    గోపీచంద్ కు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. షూటింగ్ అయిపోగానే తన కొడుకులతోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు.
     సీటిమార్ హీరో గోపిచంద్ ఫ్యామిలీ ఫొటోస్.. కొడుకులతో యాక్షన్ హీరో క్యూట్ స్టిల్స్
    6/10


    ఇక 2013లో రేష్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె హీరో శ్రీకాంత్ దగ్గరి బంధువు.
     సీటిమార్ హీరో గోపిచంద్ ఫ్యామిలీ ఫొటోస్.. కొడుకులతో యాక్షన్ హీరో క్యూట్ స్టిల్స్
    7/10

    వీలైనంత వరకు తన పని తాను చేసుకుంటూ ఖాళీ సమయాల్లో కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేస్తాడు.
     సీటిమార్ హీరో గోపిచంద్ ఫ్యామిలీ ఫొటోస్.. కొడుకులతో యాక్షన్ హీరో క్యూట్ స్టిల్స్
    8/10

    సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా ఎంత పెరిగినా కూడా గోపిచంద్ ఏ రోజు కాంట్రవర్సీలో నిలవలేదు. 
     సీటిమార్ హీరో గోపిచంద్ ఫ్యామిలీ ఫొటోస్.. కొడుకులతో యాక్షన్ హీరో క్యూట్ స్టిల్స్
    9/10

    సీనియర్ డైరెక్టర్ టీ.కృష్ణ గారి తనయుడు అయినటువంటి గోపిచంద్ మొదట విలన్ గా సక్సెస్ చూసి ఆ తరువాత హీరోగా క్లిక్కయ్యాడు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X