twitter
    bredcrumb

    ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..

    By Musti Prashanth
    | Published: Sunday, September 12, 2021, 21:30 [IST]

    .Seetimaarr Team visited Khairatabad Lord Ganesha idol and offered prayers. Running successfully in theatres near you , సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సీటీమార్ సినిమా మొదటిరోజు టాక్ తోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా హిట్టయిన సందర్భంగా గోపిచంద్ దర్శకుడు సంపత్ నంది హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. ఈసారి 40 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్‌ మహా గణపతి విగ్రహంను ఏర్పాటు చేయగా పలువురు సెలబ్రేటీలు కూడా ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు.
     ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..
    1/10


    ఇక దర్శకుడు సంపత్ నంది హీరో గోపిచంద్ ఇద్దరు కూడా ఆదివారం సాయంత్రం గణనాథుడిని దర్శించుకున్నారు.
     ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..
    2/10

    సంపత్ నంది దర్శకత్వంలో ఇదివరకే గోపి గౌతమ్ నంద సినిమా చేశాడు.
     ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..
    3/10

     గౌతమ్ నంద సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద ఎందుకో అనుకున్నంత స్థాయిలో అయితే కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
     ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..
    4/10


    వీలైనంతవరకు మంచి కథను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. గోపీచంద్ సీటీమార్ సినిమా కంటే ముందు వరుసగా నాలుగు అపజయాలను చూశాడు. 
     ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..
    5/10

    మొత్తానికి ఈ సినిమా అనంతరం గోపీచంద్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని చూస్తున్నాడు. 
     ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..
    6/10

     
    ఇక సీటిమార్ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటించగా.. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఫిలింగా తెరకెక్కింది. 
     ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..
    7/10

    ఈసారి 40 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్‌ మహా గణపతి విగ్రహంను ఏర్పాటు చేయగా పలువురు సెలబ్రేటీలు కూడా ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. 
     ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..
    8/10

    సినిమా హిట్టయిన సందర్భంగా గోపిచంద్ దర్శకుడు సంపత్ నంది హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు.
     ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..
    9/10

     
    సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సీటీమార్ సినిమా మొదటిరోజు టాక్ తోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X