twitter
    bredcrumb

    బ్యూటీఫుల్ మీనా.. నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందం

    By Musti Prashanth
    | Updated: Thursday, July 15, 2021, 22:07 [IST]

    These days a large percentage of heroines are going down the same path of glamour.  Meena is one of the senior actresses who impresses with all kinds of roles.  A photo she posted recently impressed fans so much.
    ఈ రోజుల్లో హీరోయిన్స్ కంటే కూడా సీనియర్ హీరోయిన్స్ నటనలో వంద రేట్లు గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో గ్లామర్ రోల్స్ తో పాటు ఒక హౌజ్ వైఫ్ పాత్రకు కూడా అంతే న్యాయం చేసేవారు. చేసే పాత్రలో నటనజూ స్కోప్ ఎంత ఉందనేది చూసేవారు. కానీ ఈ రోజుల్లో హీరోయిన్స్ ఎక్కువ శాతం ఒకే తరహాలో గ్లామర్ బాటలోనే వెళుతున్నారు. ఇక అన్ని రకాల పాత్రలతో మెప్పించిన సీనియర్ నటిమణుల్లో మీన ఒకరు. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఒక ఫొటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది
     బ్యూటీఫుల్ మీనా.. నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందం
    1/12
    ప్రస్తుతం మీన తెలుగు దృశ్యం 2లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
     బ్యూటీఫుల్ మీనా.. నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందం
    2/12
    న్ని రకాల పాత్రలతో మెప్పించిన సీనియర్ నటిమణుల్లో మీన ఒకరు. 
     బ్యూటీఫుల్ మీనా.. నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందం
    3/12


    సీనియర్ హీరోయిన్స్ లలో ఇండస్ట్రీలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న నటిమణుల్లో మీనా ఒకరు. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా అప్పట్లో కుర్రాళ్ళు ఎగబడి చూసేవారు
     బ్యూటీఫుల్ మీనా.. నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందం
    4/12

     90లలో మీన డామినేషన్ ఎక్కువగా ఉండేది. 2003 వరకు 13ఏళ్ళు హీరోయిన్ గా అగ్ర స్థానాన్ని చూసింది. 
     బ్యూటీఫుల్ మీనా.. నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందం
    5/12
    కొన్నిసార్లు ఒక్క ఏడాదిలోనే 8 సినిమాలతో వచ్చి అప్పటి స్టార్స్ కు గట్టి పోటీని ఇచ్చింది. మీన గ్లామర్ రోల్స్ తో అంతగా మెప్పించలేదు అని విమర్శలు చేసిన వారికి కూడా కౌంటర్ ఇచ్చేలా గ్లామర్ పాత్రల్లో నటించింది.
     బ్యూటీఫుల్ మీనా.. నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందం
    6/12
    మెగాస్టార్ బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఇలా అందరి హీరోలతో వర్క్ చేసి తానేంటో నిరూపించుకుంది. 
     బ్యూటీఫుల్ మీనా.. నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందం
    7/12
    తమిళ్ లో రజనీకాంత్ తో ముత్తు సినిమాలో నటించి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంది. 
     బ్యూటీఫుల్ మీనా.. నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందం
    8/12

    ప్రస్తుతం కూడా దృశ్యం లాంటి సినిమాల్లో మెయిన్ ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది
     బ్యూటీఫుల్ మీనా.. నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందం
    9/12
    నటిస్తోంది. అయితే మీన 20 ఏళ్ళ వయసులో ఎలా ఉందొ ఇప్పటికి కూడా అలానే ఉందని ఆమె ఫొటోలు చూస్తేనే అర్ధమవుతోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X