twitter
    bredcrumb

    Poonam bajwa: బబ్లీ అందాలతో ఆకట్టుకుంటున్న పూనమ్.. లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ వైరల్

    By Musti Prashanth
    | Published: Thursday, August 11, 2022, 19:20 [IST]
    Senior glamorous poonam bajwa latest photos viral, పూనమ్ బాజ్వా గురించి అందరికి తెలిసే ఉంటుంది. నవదీప్ నటించిన 'మొదటి సినిమా' అనే మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పూనమ్ బాజ్వా అప్పట్లో తన హోమ్లీ అందంతో ఓ వర్గం కుర్రకారును అమితంగా ఆకట్టుకుంది. 
    Poonam bajwa: బబ్లీ అందాలతో ఆకట్టుకుంటున్న పూనమ్.. లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ వైరల్
    1/6
    మొదటి సినిమా మ్యూజికల్ గా హిట్టవ్వడంతో అమ్మడికి రెండు మూడు ఆఫర్స్ వెంటవెంటనే వచ్చాయి.
    Poonam bajwa: బబ్లీ అందాలతో ఆకట్టుకుంటున్న పూనమ్.. లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ వైరల్
    2/6
    కన్నడ తమిళ్ లో కూడా కొన్ని మీడియం బడ్జెట్ సినిమాల్లో మంచి ఛాన్సులు రావడంతో కొన్నాళ్ళుకు పూనమ్ బాజ్వా బిజీగా కనిపించింది.
    Poonam bajwa: బబ్లీ అందాలతో ఆకట్టుకుంటున్న పూనమ్.. లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ వైరల్
    3/6
    ఇక నాగార్జున బాస్ సినిమాలో కూడా ఈ  మంచి ఛాన్స్ కొట్టేసింది. అందులో స్పెషల్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
    Poonam bajwa: బబ్లీ అందాలతో ఆకట్టుకుంటున్న పూనమ్.. లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ వైరల్
    4/6
    పూనమ్ బాజ్వా తన హోమ్లీ అందంతో ఓ వర్గం కుర్రకారును అమితంగా ఆకట్టుకుంది. 
    Poonam bajwa: బబ్లీ అందాలతో ఆకట్టుకుంటున్న పూనమ్.. లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ వైరల్
    5/6
    పూనమ్ బాజ్వా నవదీప్ నటించిన 'మొదటి సినిమా' అనే మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 
    Poonam bajwa: బబ్లీ అందాలతో ఆకట్టుకుంటున్న పూనమ్.. లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ వైరల్
    6/6
    అల్లు అర్జున్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన పరుగు సినిమాలో ఒక సపోర్టింగ్ పాత్రలో నటించింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X