twitter
    bredcrumb

    చాలా కాలం తరువాత ఘాటైన అందాలతో కవ్విస్తున్న లవ్లీ హీరోయిన్.. క్యూట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Tuesday, July 12, 2022, 20:40 [IST]
    Actress Shanvi Srivastava latest beautiful photo viral, ఈ బ్యూటీ నటించిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆ తరువాత మళ్ళీ పెద్ద సినిమాల్లో నటించింది లేదు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్ తో షాక్ ఇస్తున్న ఈ బ్యూటీ రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
    చాలా కాలం తరువాత ఘాటైన అందాలతో కవ్విస్తున్న లవ్లీ హీరోయిన్.. క్యూట్ ఫొటోస్
    1/10
    మొదట శాన్వి శ్రీవాస్తవ లవ్లీ అనే తెలుగు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
    చాలా కాలం తరువాత ఘాటైన అందాలతో కవ్విస్తున్న లవ్లీ హీరోయిన్.. క్యూట్ ఫొటోస్
    2/10
    శాన్వి గ్లామర్ తోనే ఎక్కువగా అవకాశాలు అందుకుంటున్నట్లు చాలా క్లారిటీగా అర్థం అవుతోంది.
    చాలా కాలం తరువాత ఘాటైన అందాలతో కవ్విస్తున్న లవ్లీ హీరోయిన్.. క్యూట్ ఫొటోస్
    3/10
    ఇక శాన్వి మంచు విష్ణు తో చేసిన రౌడీ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.
    చాలా కాలం తరువాత ఘాటైన అందాలతో కవ్విస్తున్న లవ్లీ హీరోయిన్.. క్యూట్ ఫొటోస్
    4/10
    శాన్వి సుశాంత్ తో నటించిన అడ్డా సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. 
    చాలా కాలం తరువాత ఘాటైన అందాలతో కవ్విస్తున్న లవ్లీ హీరోయిన్.. క్యూట్ ఫొటోస్
    5/10
    అయితే గ్లామర్ విషయంలో మాత్రం శాన్వి రోజురోజుకు డోస్ పెంచుతోంది. 
    చాలా కాలం తరువాత ఘాటైన అందాలతో కవ్విస్తున్న లవ్లీ హీరోయిన్.. క్యూట్ ఫొటోస్
    6/10
     ఇక శాన్వి శ్రీవాస్తవ ఆలోచనా కారణంగా సెలెక్ట్ చేసుకున్న సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. 
    చాలా కాలం తరువాత ఘాటైన అందాలతో కవ్విస్తున్న లవ్లీ హీరోయిన్.. క్యూట్ ఫొటోస్
    7/10
    శాన్వి ఫస్ట్ సక్సెస్ తో చాలా నెమ్మదిగా ఆలోచించి కథలను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంది. 
    చాలా కాలం తరువాత ఘాటైన అందాలతో కవ్విస్తున్న లవ్లీ హీరోయిన్.. క్యూట్ ఫొటోస్
    8/10
    శాన్వి రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా గ్లామర్ ట్రీట్ తో ఆకట్టుకుంది.
    చాలా కాలం తరువాత ఘాటైన అందాలతో కవ్విస్తున్న లవ్లీ హీరోయిన్.. క్యూట్ ఫొటోస్
    9/10
    శాన్వి సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్ తో అప్పుడప్పుడు ఇలా షాక్ ఇస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X