ఒక్కప్పటి తెలుగు హీరోయిన్ లయ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of ఒక్కప్పటి తెలుగు హీరోయిన్ లయ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/senior-telugu-heroine-laya-beautiful-photos-fb83986.html#photos-1
తెలుగు హీరోయిన్స్ కు అవకాశాలు చాలా తక్కువగా వస్తున్న సమయంలో టాలీవుడ్ లోకి ఎట్రీ ఇచ్చిన తెలుగు అమ్మాయి లయ.
తెలుగు హీరోయిన్స్ కు అవకాశాలు చాలా తక్కువగా వస్తున్న సమయంలో టాలీవుడ్ లోకి ఎట్రీ ఇచ్చిన తెలుగు...
ఒక్కప్పటి తెలుగు హీరోయిన్ లయ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of ఒక్కప్పటి తెలుగు హీరోయిన్ లయ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/senior-telugu-heroine-laya-beautiful-photos-fb83986.html#photos-2
ఇక 2005 వరకు చాలా బిజీగా కనిపించిన ఆమె 2006 తరువాత చిత్ర పరిశ్రమకు కాస్త దూరమైంది. ఆ సమయంలో గణేష్ అనే ఎన్నారై ను పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయింది.
ఇక 2005 వరకు చాలా బిజీగా కనిపించిన ఆమె 2006 తరువాత చిత్ర పరిశ్రమకు కాస్త దూరమైంది. ఆ సమయంలో గణేష్ అనే...
ఒక్కప్పటి తెలుగు హీరోయిన్ లయ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of ఒక్కప్పటి తెలుగు హీరోయిన్ లయ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/senior-telugu-heroine-laya-beautiful-photos-fb83986.html#photos-3
లయ ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లకే సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయింది. ఆమె ఎంట్రీ ఇచ్చిన సమయంలో చాలామంది నార్త్ బ్యూటీలు పోటీగా ఉండగా లయ మాత్రం తనదైన శైలిలో కొన్ని డిఫరెంట్ సినిమాలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది.
లయ ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లకే సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయింది. ఆమె ఎంట్రీ ఇచ్చిన...
ఒక్కప్పటి తెలుగు హీరోయిన్ లయ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of ఒక్కప్పటి తెలుగు హీరోయిన్ లయ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/senior-telugu-heroine-laya-beautiful-photos-fb83986.html#photos-4
అలాగే కొండవీటి సింహం, శివరామరాజు, నువ్వు లేక నేను లేను అనే సినిమాలతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది.
అలాగే కొండవీటి సింహం, శివరామరాజు, నువ్వు లేక నేను లేను అనే సినిమాలతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి...
ఒక్కప్పటి తెలుగు హీరోయిన్ లయ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ Photos [HD]: Latest Images, Pictures, Stills of ఒక్కప్పటి తెలుగు హీరోయిన్ లయ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ - FilmiBeat/photos/senior-telugu-heroine-laya-beautiful-photos-fb83986.html#photos-5
ఎక్కువగా గ్లామర్ డోస్ లేకుండా హోమ్లీ పాత్రలోనే లయ తెలుగువారిని ఎంతగానో ఆకట్టుకుంది. మనసున్న మారాజు, కోదండరాముడు, దేవుళ్ళు హనుమాన్ జంక్షన్, ప్రేమించు సినిమాలతో కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుంది.
ఎక్కువగా గ్లామర్ డోస్ లేకుండా హోమ్లీ పాత్రలోనే లయ తెలుగువారిని ఎంతగానో ఆకట్టుకుంది. మనసున్న...