twitter
    bredcrumb

    షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పర్సనల్ లైఫ్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Sunday, October 3, 2021, 16:51 [IST]

    Ncb questioning Shah Rukh Khan’s son Aryan Khan in drug bust case, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  ముంబై డ్రగ్ బస్ట్ కేసులో కార్డెలియా క్రూయిస్ ఎంప్రెస్ షిప్‌లోనే అతన్ని పలు ఆరోపణలపై ప్రశ్నిస్తున్నారు.
     షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పర్సనల్ లైఫ్ ఫొటోస్ వైరల్
    1/10


    ఇలాంటి పార్టీలకి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు ఇటీవల అధికారులకు సమాచారం అందడంతో ఆకస్మికంగా దాడులు నిర్వహిస్తున్నారు. 
     షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పర్సనల్ లైఫ్ ఫొటోస్ వైరల్
    2/10


    ఇక మాదకద్రవ్యాలు ఎవరైనా తీసుకున్నారా లేదా అనే విషయం తెలుసు కోవాలని ఫోన్ చాట్‌లపై నార్కోటిక్స్ బ్యూరో దర్యాప్తు చేస్తోంది.
     షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పర్సనల్ లైఫ్ ఫొటోస్ వైరల్
    3/10

    ఇక ఆర్యన్ తో పాటు మరికొందరు డ్రగ్స్ కలిగి తీసుకున్నారా లేదా అనే విషయంలో తనిఖీ చేయడానికి అధికారులు స్కాన్ చేస్తున్నారని ఎన్‌సిబి వర్గాలు తెలిపాయి. 
     షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పర్సనల్ లైఫ్ ఫొటోస్ వైరల్
    4/10

    ఇక ఇప్పటికే ఆర్యన్ ఖాన్ కు సంబంధించిన ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 
     షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పర్సనల్ లైఫ్ ఫొటోస్ వైరల్
    5/10

    అయితే క్రూయిజ్ పార్టీని ప్లాన్ చేసిన ఆరుగురు నిర్వాహకులను కూడా ఎన్‌సిబి అదుపులోకి తీసుకొని పలు అనుమనలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 
     షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పర్సనల్ లైఫ్ ఫొటోస్ వైరల్
    6/10


     ఎన్‌సిబి చట్టపరమైన విధంగా విచారణ మాత్రమే జరుగుతోందని జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. 
     
     షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పర్సనల్ లైఫ్ ఫొటోస్ వైరల్
    7/10

    అయితే ఆర్యన్ ఖాన్‌పై ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఇప్పటివరకు అరెస్టు కూడా చేయలేదని అధికారులు తెలిపారు.
     షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పర్సనల్ లైఫ్ ఫొటోస్ వైరల్
    8/10

    ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌పై అధికారులు దాడి చేసిన తర్వాత శనివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి ఆర్యన్ ఖాన్‌ని అలాగే మరికొందరిని ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. 
     షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పర్సనల్ లైఫ్ ఫొటోస్ వైరల్
    9/10

    ముంబై డ్రగ్ బస్ట్ కేసులో కార్డెలియా క్రూయిస్ ఎంప్రెస్ షిప్‌లోనే అతన్ని పలు ఆరోపణలపై ప్రశ్నిస్తున్నారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X