twitter
    bredcrumb

    Shama Sikander: ఈ బ్యూటీ గ్లామర్ కు ఎవరైనా పడిపోవాల్సిందే.. స్టన్నింగ్ ఫొటోస్!

    By Musti Prashanth
    | Published: Sunday, January 8, 2023, 14:19 [IST]
    Shama Sikander shocking comments on casting couch in film industry, అయితే రీసెంట్ గా మరొక సీనియర్ గ్లామరస్ నటి షామా సికిందర్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితి గురించి ఆమె ఓపెన్ గానే వివరణ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే... 
    Shama Sikander: ఈ బ్యూటీ గ్లామర్ కు ఎవరైనా పడిపోవాల్సిందే.. స్టన్నింగ్ ఫొటోస్!
    1/10
    ఈ బ్యూటీ పెద్దగా బాక్సాఫీస్ సినిమాలలో నటించకపోయినప్పటికీ పలు మంచి పాత్రలతో మాత్రం బాగానే ఎట్రాక్ట్ చేసింది. 
    Shama Sikander: ఈ బ్యూటీ గ్లామర్ కు ఎవరైనా పడిపోవాల్సిందే.. స్టన్నింగ్ ఫొటోస్!
    2/10
    రీసెంట్ గా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి గతంలో ఎన్నోసార్లు అమ్మడు గ్లామర్ తో అడ్రస్ చేసింది కానీ ఈసారి అంతకుమించి అనేలా దర్శనమిస్తోంది
    Shama Sikander: ఈ బ్యూటీ గ్లామర్ కు ఎవరైనా పడిపోవాల్సిందే.. స్టన్నింగ్ ఫొటోస్!
    3/10
    ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఈరోజు రోజుకో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రెగ్యులర్ గా కాకుండా విభిన్నమైన గ్లామర్ బ్రాహ్మదాలతో కుర్రాళ్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
    Shama Sikander: ఈ బ్యూటీ గ్లామర్ కు ఎవరైనా పడిపోవాల్సిందే.. స్టన్నింగ్ ఫొటోస్!
    4/10
    మొదట ఇండస్ట్రీలో స్నేహం చేసిన వారు కూడా ఆ తర్వాత పడుకుంటే గాని అవకాశాలు ఇచ్చేవారు కాదని షామా సికిందర్ వివరణ ఇచ్చింది.
    Shama Sikander: ఈ బ్యూటీ గ్లామర్ కు ఎవరైనా పడిపోవాల్సిందే.. స్టన్నింగ్ ఫొటోస్!
    5/10
    షామా సికిందర్.. ఇప్పుడు మంచి టాలెంటెడ్ ఉన్న నటీనటులకు చాలా ఈజీగా గుర్తింపు లభిస్తుందని చెప్పింది.. కానీ ఒకప్పుడు మాత్రం బాలీవుడ్ పరిశ్రమ ఇందుకు భిన్నంగా ఉండేదని కాంప్రమైజ్ అవ్వమని అడిగేవారని అంది. 
    Shama Sikander: ఈ బ్యూటీ గ్లామర్ కు ఎవరైనా పడిపోవాల్సిందే.. స్టన్నింగ్ ఫొటోస్!
    6/10
    షామా ఇదివరకే కొన్నిసార్లు ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గురించి తెలియజేసింది. ఇక ఆ మధ్య క్యాస్టింగ్ కౌచ్ లో ఓకే అంటేనే అవకాశాలు ఉంటాయని మరొక వివరణ ఇచ్చింది.
    Shama Sikander: ఈ బ్యూటీ గ్లామర్ కు ఎవరైనా పడిపోవాల్సిందే.. స్టన్నింగ్ ఫొటోస్!
    7/10
    షామా ఒక ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి. గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ తరహాలో ఉండేదో కూడా ఆమె వివరణ ఇచ్చింది. 
    Shama Sikander: ఈ బ్యూటీ గ్లామర్ కు ఎవరైనా పడిపోవాల్సిందే.. స్టన్నింగ్ ఫొటోస్!
    8/10
    ఆ మధ్య షామా ఏదో ఒక విధంగా సినిమా పరిశ్రమలో బిజీగా కనిపిస్తూనే ఉంది. ఇక ఈ బ్యూటీ ఇటీవల మాత్రం పెద్దగా కనిపించడం లేదు.
    Shama Sikander: ఈ బ్యూటీ గ్లామర్ కు ఎవరైనా పడిపోవాల్సిందే.. స్టన్నింగ్ ఫొటోస్!
    9/10
    ఇక టెలివిజన్ సిరీస్ లలో కూడా ఒకప్పుడు షామా స్పెషల్ పాత్రలలో కనిపించి మంచి క్రేజ్ అందుకుంది. చేసిన చిన్న పాత్ర అయినా హైలెట్ గా నిలిచేది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X