Sahithi Shekar: శేఖర్ మాస్టర్ కూతురు ఎంత క్యూట్ గా ఉందొ చూశారా.. హీరోయిన్ స్టైల్ లో స్టిల్స్

    By Musti Prashanth
    | Published: Thursday, December 1, 2022, 19:22 [IST]
    Sahithi Shekar: శేఖర్ మాస్టర్ కూతురు ఎంత క్యూట్ గా ఉందొ చూశారా.. హీరోయిన్ స్టైల్ లో స్టిల్స్
    1/10
    ఇప్పటికే ఆమెకు కొన్ని టెలివిజన్ షో లలో తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు డాన్స్ కూడా కొనసాగిస్తుంది. 
    ఇప్పటికే ఆమెకు కొన్ని టెలివిజన్ షో లలో తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది....
    Courtesy: https://www.instagram.com/its_sahithi_shekar/?hl=en
    Sahithi Shekar: శేఖర్ మాస్టర్ కూతురు ఎంత క్యూట్ గా ఉందొ చూశారా.. హీరోయిన్ స్టైల్ లో స్టిల్స్
    2/10
    ఇక సాహితీ శేఖర్ కు సంబంధించిన మరొక న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆమె త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఇప్పటివరకు ఆ విషయంలో శేఖర్ మాస్టర్ అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
    ఇక సాహితీ శేఖర్ కు సంబంధించిన మరొక న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆమె త్వరలోనే హీరోయిన్...
    Courtesy: https://www.instagram.com/its_sahithi_shekar/?hl=en
    Sahithi Shekar: శేఖర్ మాస్టర్ కూతురు ఎంత క్యూట్ గా ఉందొ చూశారా.. హీరోయిన్ స్టైల్ లో స్టిల్స్
    3/10
    ప్రతిసారి కూడా ఆమె తన తండ్రి కంపోజ్ చేసిన పాటలను ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో డాన్స్ చేస్తూ మరింత వైరల్ అయ్యేలా చేస్తోంది. 
    ప్రతిసారి కూడా ఆమె తన తండ్రి కంపోజ్ చేసిన పాటలను ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో డాన్స్ చేస్తూ మరింత...
    Courtesy: https://www.instagram.com/its_sahithi_shekar/?hl=en
    Sahithi Shekar: శేఖర్ మాస్టర్ కూతురు ఎంత క్యూట్ గా ఉందొ చూశారా.. హీరోయిన్ స్టైల్ లో స్టిల్స్
    4/10
    సోషల్ మీడియాలో అయితే సాహితీ శేఖర్ కు మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇటీవల కాలంలో అయితే వరుసగా డాన్స్ స్టెప్పులతో కొన్ని వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నారు.
    సోషల్ మీడియాలో అయితే సాహితీ శేఖర్ కు మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇటీవల కాలంలో అయితే...
    Courtesy: https://www.instagram.com/its_sahithi_shekar/?hl=en
    Sahithi Shekar: శేఖర్ మాస్టర్ కూతురు ఎంత క్యూట్ గా ఉందొ చూశారా.. హీరోయిన్ స్టైల్ లో స్టిల్స్
    5/10
    శేఖర్ మాస్టర్ కూతురు కేవలం డాన్స్ తో మాత్రమే కాకుండా యాక్టింగ్ లో కూడా ఇరగదీస్తుంది అని చెప్పవచ్చు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ఆమె తన తమ్ముడు తో కూడా వివిధ రకాల వ్లాగ్స్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. 
    శేఖర్ మాస్టర్ కూతురు కేవలం డాన్స్ తో మాత్రమే కాకుండా యాక్టింగ్ లో కూడా ఇరగదీస్తుంది అని...
    Courtesy: https://www.instagram.com/its_sahithi_shekar/?hl=en
    Sahithi Shekar: శేఖర్ మాస్టర్ కూతురు ఎంత క్యూట్ గా ఉందొ చూశారా.. హీరోయిన్ స్టైల్ లో స్టిల్స్
    6/10
    ఇక కూతురుని చూసి చాలాసార్లు శేఖర్ మాస్టర్ గర్భంగా ఫీల్ అయ్యారు. చాలా ఇంటర్వ్యూలలో తన కూతురు మంచి డాన్సర్ అవుతుంది అని కూడా చెప్పాడు.
    ఇక కూతురుని చూసి చాలాసార్లు శేఖర్ మాస్టర్ గర్భంగా ఫీల్ అయ్యారు. చాలా ఇంటర్వ్యూలలో తన కూతురు...
    Courtesy: https://www.instagram.com/its_sahithi_shekar/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X