Shilpa Shetty's husband Raj Kundra was arrested on Monday "as he appears to be the key conspirator", said the Mumbai Police, adding they have sufficient evidence against him.
1/11
రాజ్ కుంద్రాతో కలిసి అందాలు ఆరబోసిన శిల్పా శెట్టి.. ఎక్కడా తగ్గలేదుగా! Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shilpa-shetty-looks-so-hot-with-husband-raj-kundra-fb72591.html
అతను అశ్లీల చిత్రాలు షూట్ చేసి అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
2/11
రాజ్ కుంద్రాతో కలిసి అందాలు ఆరబోసిన శిల్పా శెట్టి.. ఎక్కడా తగ్గలేదుగా! Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shilpa-shetty-looks-so-hot-with-husband-raj-kundra-fb72591.html#photos-1
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ సోమవారం రాత్రి అరెస్టు చేసింది.
3/11
రాజ్ కుంద్రాతో కలిసి అందాలు ఆరబోసిన శిల్పా శెట్టి.. ఎక్కడా తగ్గలేదుగా! Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shilpa-shetty-looks-so-hot-with-husband-raj-kundra-fb72591.html#photos-2
రాజ్ కుంద్రా నేరం చేసినట్టు తమ వద్ద తగిన ఆధారాలున్నాయని ముంబై పోలీసులు చెప్పారు.
4/11
రాజ్ కుంద్రాతో కలిసి అందాలు ఆరబోసిన శిల్పా శెట్టి.. ఎక్కడా తగ్గలేదుగా! Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shilpa-shetty-looks-so-hot-with-husband-raj-kundra-fb72591.html#photos-3
ఈ కేసులో రాజ్ కుంద్రాను జూలై 23 వరకు పోలీసు కస్టడీకి పంపారు.
5/11
రాజ్ కుంద్రాతో కలిసి అందాలు ఆరబోసిన శిల్పా శెట్టి.. ఎక్కడా తగ్గలేదుగా! Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shilpa-shetty-looks-so-hot-with-husband-raj-kundra-fb72591.html#photos-4
ఫిబ్రవరిలో నమోదయిన అశ్లీల చిత్రాల కేసుకు సంబంధించి రాజ్ కుంద్రా సోమవారం రాత్రి 9 గంటలకు ప్రశ్నించడం కోసం ముంబై బైకుల్లాలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి చేరుకున్నారు.
6/11
రాజ్ కుంద్రాతో కలిసి అందాలు ఆరబోసిన శిల్పా శెట్టి.. ఎక్కడా తగ్గలేదుగా! Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shilpa-shetty-looks-so-hot-with-husband-raj-kundra-fb72591.html#photos-5
అయితే విచారణ అనంతరం సోమవారం రాత్రి 11:00 గంటల సమయంలో 2 గంటల విచారణ తర్వాత రాజ్ కుంద్రాను క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్టు చేశారు.
7/11
రాజ్ కుంద్రాతో కలిసి అందాలు ఆరబోసిన శిల్పా శెట్టి.. ఎక్కడా తగ్గలేదుగా! Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shilpa-shetty-looks-so-hot-with-husband-raj-kundra-fb72591.html#photos-6
రాజ్ కుంద్రా తర్వాత, ర్యాన్ జాన్ అనే మరో వ్యక్తిని నవీ ముంబైలో అరెస్టు చేశారు.
8/11
రాజ్ కుంద్రాతో కలిసి అందాలు ఆరబోసిన శిల్పా శెట్టి.. ఎక్కడా తగ్గలేదుగా! Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shilpa-shetty-looks-so-hot-with-husband-raj-kundra-fb72591.html#photos-7
ఇక ఈ క్రమంలో గతంలో రాజ్ కుంద్రా, శిల్పా ప్రైవేట్ గా తీసుకుని షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
9/11
రాజ్ కుంద్రాతో కలిసి అందాలు ఆరబోసిన శిల్పా శెట్టి.. ఎక్కడా తగ్గలేదుగా! Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shilpa-shetty-looks-so-hot-with-husband-raj-kundra-fb72591.html#photos-8
బీచ్ లో అందాలు ఆరబోసిన శిల్పా శెట్టి