twitter
    bredcrumb

    గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న శివాని రాజశేఖర్.. అందంలో దొరసానిలా..

    By Musti Prashanth
    | Published: Tuesday, February 1, 2022, 17:19 [IST]

    Shivani Rajashekar latest glamorous photos, దొరసాని సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా అడుగు పెట్టింది శివాని రాజశేఖర్. జీవిత రాజశేఖర్ ల పెద్ద కుతురైన శివాని మొదటి నుంచి కూడా తన అందంతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్కూల్ దశలోనే నటనపై మక్కువ పెంచుకున్న శివాని ప్రస్తుతం హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.
     గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న శివాని రాజశేఖర్.. అందంలో దొరసానిలా..
    1/10

    ఇక సోషల్ మీడియాలో శివాని ఫాలోవర్స్ సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది.
     గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న శివాని రాజశేఖర్.. అందంలో దొరసానిలా..
    2/10


    ఇక శివాని తన తండ్రి రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది.
     గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న శివాని రాజశేఖర్.. అందంలో దొరసానిలా..
    3/10

    ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఎప్పటికప్పుడు సరికొత్త స్టిల్స్ తో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
     గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న శివాని రాజశేఖర్.. అందంలో దొరసానిలా..
    4/10

    ఇక గ్లామర్ విషయంలో కూడా శివాని సరికొత్తగా ఆకట్టుకుంటోంది.
     గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న శివాని రాజశేఖర్.. అందంలో దొరసానిలా..
    5/10


    ఆ మధ్య అదృష్టం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన శివాని పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.
     గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న శివాని రాజశేఖర్.. అందంలో దొరసానిలా..
    6/10

    ఇక శివాని సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.
     గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న శివాని రాజశేఖర్.. అందంలో దొరసానిలా..
    7/10

    శివాని నటించిన మొదటి సినిమా దొరసాని అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.
     గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న శివాని రాజశేఖర్.. అందంలో దొరసానిలా..
    8/10

    స్కూల్ దశలోనే నటనపై మక్కువ పెంచుకున్న శివాని ప్రస్తుతం హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.
     గ్లామర్ ట్రీట్ తో కవ్విస్తున్న శివాని రాజశేఖర్.. అందంలో దొరసానిలా..
    9/10

    జీవిత రాజశేఖర్ ల పెద్ద కుతురైన శివాని మొదటి నుంచి కూడా తన అందంతో ఎంతగానో ఆకట్టుకుంటోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X