twitter
    bredcrumb

    చీరలోనే మత్తెక్కించే అందాలతో షాక్ ఇస్తున్న శ్రద్ద దాస్.. గ్లామర్ డోస్ మళ్ళీ పెంచేసింది

    By Musti Prashanth
    | Published: Monday, June 20, 2022, 21:06 [IST]
    Actress Shraddha das latest hot photos, ముంబైలో పుట్టి పెరిగిన శ్రద్దా దాస్ 16 ఏళ్ళ వయసు నుంచే యాక్టింగ్ పై ఫోకస్ పెట్టింది. 2008లో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. జర్నలిజంలో కోర్సు పూర్తి చేసిన అమ్మడు అటు వైపు కూడా కాస్త ఎక్కువగానే ఆసక్తిని చూపించింది.
    చీరలోనే మత్తెక్కించే అందాలతో షాక్ ఇస్తున్న శ్రద్ద దాస్.. గ్లామర్ డోస్ మళ్ళీ పెంచేసింది
    1/10
    శ్రద్ద దాస్ కు ఇండస్ట్రీలో సినిమాలతో అనుకున్నంతగా క్రేజ్ దక్కకపోయినప్పటికి సోషల్ మీడియా వరల్డ్ లో మాత్రం గ్లామరస్ అందాలతో మంచి క్రేజ్ అందుకుంది. 
    చీరలోనే మత్తెక్కించే అందాలతో షాక్ ఇస్తున్న శ్రద్ద దాస్.. గ్లామర్ డోస్ మళ్ళీ పెంచేసింది
    2/10
    ఇక తెలుగులోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్స్ వస్తేనే నటిస్తోంది. అలాగే ఓ లేడి ఓరియెంటెడ్ వెబ్ ప్రాజెక్ట్ లో నటించేందుకు శ్రద్ధ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
    చీరలోనే మత్తెక్కించే అందాలతో షాక్ ఇస్తున్న శ్రద్ద దాస్.. గ్లామర్ డోస్ మళ్ళీ పెంచేసింది
    3/10
    ఇక శ్రద్దా దాస్ ప్రస్తుతం తెలుగులోనే వెబ్ సీరీస్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఎక్కువగా గ్లామరస్ పాత్రలతోనే మెప్పిస్తోంది.
    చీరలోనే మత్తెక్కించే అందాలతో షాక్ ఇస్తున్న శ్రద్ద దాస్.. గ్లామర్ డోస్ మళ్ళీ పెంచేసింది
    4/10
    ఇక ఇటీవల శ్రద్ధ కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
    చీరలోనే మత్తెక్కించే అందాలతో షాక్ ఇస్తున్న శ్రద్ద దాస్.. గ్లామర్ డోస్ మళ్ళీ పెంచేసింది
    5/10
     శ్రద్దా దాస్ కెరీర్ స్టార్టింగ్ లో చిన్న సినిమాలు చేసుకుంటూ.. పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం సపోర్టింగ్ పాత్రలతోనే మెప్పించింది.
    చీరలోనే మత్తెక్కించే అందాలతో షాక్ ఇస్తున్న శ్రద్ద దాస్.. గ్లామర్ డోస్ మళ్ళీ పెంచేసింది
    6/10
    శ్రద్ధ మోడలింగ్ టైమ్ లో మాత్రం మంచి క్రేజ్ అందుకుంది. కానీ సినిమాల ఎంపిక విషయంలో ఆమె కరెక్ట్ అడుగులు వేయలేకపోయింది. 
    చీరలోనే మత్తెక్కించే అందాలతో షాక్ ఇస్తున్న శ్రద్ద దాస్.. గ్లామర్ డోస్ మళ్ళీ పెంచేసింది
    7/10
    ఇక శ్రద్ధ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అయ్యింది గాని కమర్షియల్ గా మాత్రం ఆమె అగ్ర హీరోయిన్ గా క్రేజ్ అందుకోలేకపోయింది.
    చీరలోనే మత్తెక్కించే అందాలతో షాక్ ఇస్తున్న శ్రద్ద దాస్.. గ్లామర్ డోస్ మళ్ళీ పెంచేసింది
    8/10
    శ్రద్దా దాస్ భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అంటూ చాలా సినిమాల్లో నటించింది.
    చీరలోనే మత్తెక్కించే అందాలతో షాక్ ఇస్తున్న శ్రద్ద దాస్.. గ్లామర్ డోస్ మళ్ళీ పెంచేసింది
    9/10
    ఇక గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె గ్లామర్ తోనే శ్రద్దా దాస్ ఎక్కువ అవకశాలు అందుకుంటూ వచ్చింది
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X