Shriya Saran latest instagram beautiful photos viral, Shriya Saran latest photos viral, Shriya Saran beautiful photos, Shriya Saran upcoming movies, Shriya Saran Tollywood movies, Shriya Saran hot photos viral, Shriya Saran family photos viral, Shriya Saran latest news, Shriya Saran upcoming projects, Shriya Saran, Tollywood, శ్రియ శరన్, టాలీవుడ్
1/10
Shriya Saran: 40 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రియ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shriya-saran-latest-instagram-beautiful-photos-viral-fb84071.html
సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్లలో శ్రియ శరన్ ఒకరు. ఆమె అప్పట్లో ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం ఓపెనింగ్స్ అందుకునేవి.
2/10
Shriya Saran: 40 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రియ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shriya-saran-latest-instagram-beautiful-photos-viral-fb84071.html#photos-1
ఇక 2018లో శ్రియ శరన్ ఆండ్రీ కోస్చీవ్ అనే విదేశీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత ఏడాది ఇక పండంటి ఆడపిల్లలకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.
3/10
Shriya Saran: 40 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రియ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shriya-saran-latest-instagram-beautiful-photos-viral-fb84071.html#photos-2
ఇక రీసెంట్ గా ఆమె RRR లు కూడా అజయ్ దేవగన్ భార్యగా మంచి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ద్వారా ఆమెకు మంచి గుర్తింపు రావడంతో మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి.
4/10
Shriya Saran: 40 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రియ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shriya-saran-latest-instagram-beautiful-photos-viral-fb84071.html#photos-3
శ్రీయ శరణ్ ఒక పాత్ర చేసింది అంటే ఆ పాత్రకు తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది. అది గ్లామర్ రోల్ అయినా మంచి భార్యా పాత్రలో అయినా సరే ఆమె ఎంత ఒదిగినట్టు నటిస్తుంది.
5/10
Shriya Saran: 40 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రియ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shriya-saran-latest-instagram-beautiful-photos-viral-fb84071.html#photos-4
ఇక స్పెషల్ ఐటెం సాంగ్స్ లో కూడా చాలాసార్లు శ్రీయ మెప్పించే ప్రయత్నం చేసింది. అప్పట్లో ఆమెకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు.
6/10
Shriya Saran: 40 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రియ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shriya-saran-latest-instagram-beautiful-photos-viral-fb84071.html#photos-5
అయితే శ్రియ శరన్ ఒకవైపు అగ్ర హీరోలతో నటిస్తూనే మరొకవైపు మిడియం రేంజ్ హీరోలతోనూ మంచి ప్రేమ కథలు చేసింది. అలాగే అవసరమైనప్పుడు కొన్ని సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది.
7/10
Shriya Saran: 40 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రియ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shriya-saran-latest-instagram-beautiful-photos-viral-fb84071.html#photos-6
ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో అయితే దాదాపు అగ్ర హీరోలందరితో కూడా శ్రియ శరన్ హీరోయిన్ గా నటించింది. మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ సినిమాలో అలాగే రజినీకాంత్ శివాజీ సినిమాలో నటించి బిగ్గెస్ట్ సక్సెస్ లను చూసింది.
8/10
Shriya Saran: 40 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రియ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shriya-saran-latest-instagram-beautiful-photos-viral-fb84071.html#photos-7
కేవలం తెలుగులోనే కాకుండా శ్రియ అటు తమిళంలో కూడా చాలా మంచి అవకాశాలు అందుకుంది. అలాగే మలయాళం లో కూడా ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చింది. ఇక హిందీలో కూడా అప్పుడప్పుడు సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
9/10
Shriya Saran: 40 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రియ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/shriya-saran-latest-instagram-beautiful-photos-viral-fb84071.html#photos-8
ఇక ఎప్పుడైతే నాగార్జునతో 2002లో సంతోషం అనే సినిమా చేసిందో అప్పటినుంచి కూడా ఆమె కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా పదేళ్ల వరకు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది.