twitter
    bredcrumb

    ఎయిర్ పోర్టులో బాయ్ ఫ్రెండ్ తో దర్శనమిచ్చిన శృతి హాసన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Saturday, October 23, 2021, 21:21 [IST]

    Shruti Haasan & BF Santanu Hazarika Spotted At Airport Departure, అతి తక్కువ టైమ్ లోనే తన టాలెంట్ తో ఏమిటో నిరూపించుకుని స్టార్‌గా ఎదిగిపోయింది శృతి హాసన్. అందానికి అందం.. నటనకు నటన చేస్తూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే వరుస చిత్రాలతో దూసుకెళ్తోంది.  అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా తో కలిసి ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది.
     ఎయిర్ పోర్టులో బాయ్ ఫ్రెండ్ తో దర్శనమిచ్చిన శృతి హాసన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/11

    ఎయిర్ పోర్టులో బాయ్ ఫ్రెండ్ తో దర్శనమిచ్చిన శృతి హాసన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
     ఎయిర్ పోర్టులో బాయ్ ఫ్రెండ్ తో దర్శనమిచ్చిన శృతి హాసన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/11


     తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ తెగ హల్‌చల్ చేసేస్తోంది.
     ఎయిర్ పోర్టులో బాయ్ ఫ్రెండ్ తో దర్శనమిచ్చిన శృతి హాసన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/11


    వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. 
     ఎయిర్ పోర్టులో బాయ్ ఫ్రెండ్ తో దర్శనమిచ్చిన శృతి హాసన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/11


     వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో కలసి ఒకే ఇంట్లో ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు
     ఎయిర్ పోర్టులో బాయ్ ఫ్రెండ్ తో దర్శనమిచ్చిన శృతి హాసన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/11

    శాంతను హజారికా అనే పెయింటింగ్ ఆర్టిస్టుతో ప్రేమలో ఉన్న ఆమె దేశవిదేశాలు చుట్టేస్తుంది.
     ఎయిర్ పోర్టులో బాయ్ ఫ్రెండ్ తో దర్శనమిచ్చిన శృతి హాసన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/11


    ఇక, మైకేల్‌తో బ్రేకప్ తర్వాత శృతి హాసన్ శాంతను హజారికా లవ్ ట్రాక్ నడపడం కూడా మొదలెట్టి ఆశ్చర్యపరిచింది
     ఎయిర్ పోర్టులో బాయ్ ఫ్రెండ్ తో దర్శనమిచ్చిన శృతి హాసన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    7/11

    మైకేల్ తో పెళ్లికి కమల్ కూడా ఒప్పుకున్నాడని అన్నారు. కానీ, ఊహించని విధంగా అతడికి బ్రేకప్ చెప్పేసింది. 
     ఎయిర్ పోర్టులో బాయ్ ఫ్రెండ్ తో దర్శనమిచ్చిన శృతి హాసన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    8/11

    వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శృతి హాసన్ మొదట్లో ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డింది. 
     ఎయిర్ పోర్టులో బాయ్ ఫ్రెండ్ తో దర్శనమిచ్చిన శృతి హాసన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    9/11

    అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా తో కలిసి ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X