twitter
    bredcrumb

    మరోసారి గ్లామర్ డోస్ పెంచిన మిర్జాపూర్ ఫేమ్ శ్వేతా త్రిపాఠి.. హాట్ స్టిల్స్

    By Musti Prashanth
    | Published: Tuesday, July 13, 2021, 20:03 [IST]
    Shweta Tripathi new glamorous hot photos
     మరోసారి గ్లామర్ డోస్ పెంచిన మిర్జాపూర్ ఫేమ్ శ్వేతా త్రిపాఠి.. హాట్ స్టిల్స్
    1/10

    ఆమె 2018 జూన్ 29న నటుడు మరియు రాపర్ చైతన్య శర్మను వివాహం చేసుకున్నారు.
     మరోసారి గ్లామర్ డోస్ పెంచిన మిర్జాపూర్ ఫేమ్ శ్వేతా త్రిపాఠి.. హాట్ స్టిల్స్
    2/10

    శ్వేతా త్రిపాఠి శర్మ మరోసారి హాట్ గ్లామర్ తో కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది. 
     మరోసారి గ్లామర్ డోస్ పెంచిన మిర్జాపూర్ ఫేమ్ శ్వేతా త్రిపాఠి.. హాట్ స్టిల్స్
    3/10
    అమెజాన్ బోల్డ్ వెబ్ సిరీస్ మిర్జాపూర్ లో గోలు గుప్తా పాత్రతో అమ్మడు ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు
     మరోసారి గ్లామర్ డోస్ పెంచిన మిర్జాపూర్ ఫేమ్ శ్వేతా త్రిపాఠి.. హాట్ స్టిల్స్
    4/10

    మొదట ఆమె ప్రొడక్షన్ అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్ గా  సినీ జీవితాన్ని ప్రారంభించింది
     మరోసారి గ్లామర్ డోస్ పెంచిన మిర్జాపూర్ ఫేమ్ శ్వేతా త్రిపాఠి.. హాట్ స్టిల్స్
    5/10
    అయితే హిందీ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వెబ్ సిరీస్ లతోనే  నటనకు విస్తృత గుర్తింపు ప్రశంసలు దక్కాయి.  
     మరోసారి గ్లామర్ డోస్ పెంచిన మిర్జాపూర్ ఫేమ్ శ్వేతా త్రిపాఠి.. హాట్ స్టిల్స్
    6/10

     మాసాన్ (2015), హరమ్‌ఖోర్ (2017) వంటి సినిమాల్లో కూడా అద్భుతమైన నటనతో మంచి క్రేజ్ అందుకుంది.
     మరోసారి గ్లామర్ డోస్ పెంచిన మిర్జాపూర్ ఫేమ్ శ్వేతా త్రిపాఠి.. హాట్ స్టిల్స్
    7/10

    శ్వేతా త్రిపాఠి 1985 జులై 6న న్యూ ఢిల్లీలో జన్మించారు. ఆమె తండ్రి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో పనిచేస్తున్నారు.  తల్లి రిటైర్డ్ టీచర్.
     మరోసారి గ్లామర్ డోస్ పెంచిన మిర్జాపూర్ ఫేమ్ శ్వేతా త్రిపాఠి.. హాట్ స్టిల్స్
    8/10

    శరవణ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన మెహంది సర్కస్‌తో  తమిళంలో అడుగుపెట్టింది. 
     మరోసారి గ్లామర్ డోస్ పెంచిన మిర్జాపూర్ ఫేమ్ శ్వేతా త్రిపాఠి.. హాట్ స్టిల్స్
    9/10

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X