twitter
    bredcrumb

    సింగర్ సునీత లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్.. వయసు 43 అంటే నమ్ముతారా?

    By Musti Prashanth
    | Published: Friday, October 1, 2021, 17:54 [IST]
    Singer Sunitha Upadrasta latest beautiful photos. Sunita also has a lot of fans for her beauty.  Positive comments are always received as to the true Telugu beauty.  Now that she has two children it can be a bit hard to believe.  Sunita, who recently shared a photo of her daughter, was once again surprised.సింగర్ సునీత గాయనిగా తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. అయితే ఆమె పాటల కంటే కూడా  అందానికి  కాస్త ఎక్కువమంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. తన క్యూట్ స్మైల్ తో గత కొన్నేళ్లుగా కుర్రాళ్ళను మంత్ర ముగ్దులను చేస్తున్న ఆమె మరోసారి పదహారేళ్ళ అమ్మాయిలా కనిపించింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండ్ అవుతున్నాయి.

     సింగర్ సునీత లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్.. వయసు 43 అంటే నమ్ముతారా?
    1/10

    సింగర్ సునీత గాయనిగా ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
     సింగర్ సునీత లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్.. వయసు 43 అంటే నమ్ముతారా?
    2/10


     ప్రస్తుతం సునీత వయసు 43 అయినప్పటికీ ఆమెను చూస్తే ఆ నెంబర్ అబద్దమే అనే ఆలోచన రాకుండా ఉండదు.
     సింగర్ సునీత లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్.. వయసు 43 అంటే నమ్ముతారా?
    3/10

    ఇక ఇటీవల ఆమె ప్రకృతి వనంలో ఇచ్చిన స్టిల్స్ కూడా అందంగా ఉన్నాయి. ఇక సునీత ఫొటోలను చూసిన నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. 
     సింగర్ సునీత లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్.. వయసు 43 అంటే నమ్ముతారా?
    4/10


    ఇక సునీత తన గానంతోనే కాకుండా అందమైన నవ్వుతో కూడా ప్రేక్షకుల మనసును దోచుకుంటోంది. అప్పుడప్పుడు తన అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. 
     సింగర్ సునీత లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్.. వయసు 43 అంటే నమ్ముతారా?
    5/10


    ఎక్కువగా కాంట్రవర్సీలను టచ్ చేయని ఈ సీనియర్ సింగర్ తనపై రూమర్స్ వస్తే మాత్రం వెంటనే కౌంటర్స్ ఇస్తుంటుంది.
     సింగర్ సునీత లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్.. వయసు 43 అంటే నమ్ముతారా?
    6/10

    సునీత దాదాపు 20 ఏళ్ల నుంచి సినిమా పరిశ్రమలో క్రమశిక్షణతో కొనసాగుతోంది. 
     సింగర్ సునీత లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్.. వయసు 43 అంటే నమ్ముతారా?
    7/10


    కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది.

     సింగర్ సునీత లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్.. వయసు 43 అంటే నమ్ముతారా?
    8/10

    రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండ్ అవుతున్నాయి.
     సింగర్ సునీత లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్.. వయసు 43 అంటే నమ్ముతారా?
    9/10

    తన క్యూట్ స్మైల్ తో గత కొన్నేళ్లుగా కుర్రాళ్ళను మంత్ర ముగ్దులను చేస్తున్న ఆమె మరోసారి పాతికేళ్ల అమ్మాయిలా కనిపించింది. .
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X