twitter
    bredcrumb

    Mrunal Thakur: సీతారామం హీరోయిన్ ను ఎప్పుడైనా ఇలా చూశారా.. గ్లామరస్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Sunday, August 7, 2022, 19:23 [IST]
    Sitaramam actress Mrunal Thakur latest glamorous photos, సీతారామం సినిమాలో నటించిన మృనల్ ఠాకూర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హిందీలో ఇదివరకే కొన్ని సినిమాలు చేసిన మృనల్ ఎప్పటి నుంచో తెలుగులో సినిమాలు చేయాలని అనుకుంటోంది. మొత్తానికి సీతారామం సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న మృనల్ మరికొన్ని సినిమాల్లో అవకాశాలు అందుకునే అవకాశం అయితే ఉంది.
    Mrunal Thakur: సీతారామం హీరోయిన్ ను ఎప్పుడైనా ఇలా చూశారా.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    1/6
    మృనల్ ఠాకూర్ సోషల్ మీడియాలో కూడా తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది.
    Mrunal Thakur: సీతారామం హీరోయిన్ ను ఎప్పుడైనా ఇలా చూశారా.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    2/6
    మృనల్ ఠాకూర్ సీతారామం సినిమాలో చాలా ట్రెడిషినల్ గా కనిపించగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన ఫొటోల్లో మాత్రం స్టైలిష్ గా దర్శనమిచ్చింది.
    Mrunal Thakur: సీతారామం హీరోయిన్ ను ఎప్పుడైనా ఇలా చూశారా.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    3/6
    మృనల్ ఠాకూర్ కు ఇంతకుముందు కొన్ని టాలీవుడ్ ఆఫర్స్ రాగా అవి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కావడం వలన ఒప్పుకోలేదట.
    Mrunal Thakur: సీతారామం హీరోయిన్ ను ఎప్పుడైనా ఇలా చూశారా.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    4/6
    మొత్తానికి సీతారామం సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న మృనల్ మరికొన్ని సినిమాల్లో అవకాశాలు అందుకునే అవకాశం అయితే ఉంది.
    Mrunal Thakur: సీతారామం హీరోయిన్ ను ఎప్పుడైనా ఇలా చూశారా.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    5/6
    హిందీలో ఇదివరకే కొన్ని సినిమాలు చేసిన మృనల్ ఎప్పటి నుంచో తెలుగులో సినిమాలు చేయాలని అనుకుంటోంది.
    Mrunal Thakur: సీతారామం హీరోయిన్ ను ఎప్పుడైనా ఇలా చూశారా.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    6/6
    సీతారామం సినిమాలో నటించిన మృనల్ ఠాకూర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X