twitter
    bredcrumb

    Sonakshi Sinha: దబాంగ్ బ్యూటీ మతిపోగొట్టే స్టిల్స్.. థైస్ అందాలతో షాక్

    By Musti Prashanth
    | Updated: Thursday, June 9, 2022, 20:02 [IST]
    sonakshi sinha latest beautiful photos, అయితే ఇటీవల మొత్తానికి సోనాక్షి సిన్హాతో ఎక్కువగా ట్రావెల్ అవుతున్న బాయ్ ఫ్రెండ్ జాహిర్ ఇక్బాల్ అసలు విషయాన్ని బయట పెట్టేసాడు. పుట్టినరోజు సందర్భంగా అతను ఒక వీడియోను కూడా షేర్ చేసుకోవడంతో వీరిద్దరి మధ్య లో ప్రేమ మరింత స్ట్రాంగ్ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
    Sonakshi Sinha: దబాంగ్ బ్యూటీ మతిపోగొట్టే స్టిల్స్.. థైస్ అందాలతో షాక్
    1/10
    ప్రస్తుతం సోనాక్షి డబుల్ ఎక్స్ ఎల్ అనే ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే కాకుడా అనే మరొక సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.
    Sonakshi Sinha: దబాంగ్ బ్యూటీ మతిపోగొట్టే స్టిల్స్.. థైస్ అందాలతో షాక్
    2/10
    దబంగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అప్పట్లో మంచి గుర్తింపును అందుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా
    Sonakshi Sinha: దబాంగ్ బ్యూటీ మతిపోగొట్టే స్టిల్స్.. థైస్ అందాలతో షాక్
    3/10
    మొదట్లోనే సల్మాన్ ఖాన్ తో నటించి మంచి క్రేజ్ తో పాటు బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ను పెంచుకుంది.
    Sonakshi Sinha: దబాంగ్ బ్యూటీ మతిపోగొట్టే స్టిల్స్.. థైస్ అందాలతో షాక్
    4/10
    ఇక హీరోయిన్ గా ఆమె ఆ తరువాత మళ్ళీ ఆ స్థాయిలో మరో సక్సెస్ చూడలేకపోయింది. 
    Sonakshi Sinha: దబాంగ్ బ్యూటీ మతిపోగొట్టే స్టిల్స్.. థైస్ అందాలతో షాక్
    5/10
    ఇక త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కబోతున్న ట్లు తెలుస్తోంది. 
    Sonakshi Sinha: దబాంగ్ బ్యూటీ మతిపోగొట్టే స్టిల్స్.. థైస్ అందాలతో షాక్
    6/10
    జాహిర్ ఇక్బాల్ తో గతకొంత కాలంగా ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లు గా బాలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. 
    Sonakshi Sinha: దబాంగ్ బ్యూటీ మతిపోగొట్టే స్టిల్స్.. థైస్ అందాలతో షాక్
    7/10
    కానీ ఎప్పుడూ కూడా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది లేదు. మరొకవైపు తమ కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ ఆ విషయం గురించి ప్రస్తావన తీసుకు రాలేదు. 
    Sonakshi Sinha: దబాంగ్ బ్యూటీ మతిపోగొట్టే స్టిల్స్.. థైస్ అందాలతో షాక్
    8/10
    సోనాక్షి సిన్హా రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని గ్లామరస్ ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి.
    Sonakshi Sinha: దబాంగ్ బ్యూటీ మతిపోగొట్టే స్టిల్స్.. థైస్ అందాలతో షాక్
    9/10
    చివరగా సోనాక్షి సిన్హా బుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే సినిమాలో నటించింది. ఆ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ హాట్ స్టార్ లో విడుదలైంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X