twitter
    bredcrumb

    Sonal Chauhan: లెజెండ్ బ్యూటీ మళ్ళీ అదే రచ్చ.. స్టన్నింగ్ గ్లామర్ షో

    By Musti Prashanth
    | Published: Sunday, October 30, 2022, 16:32 [IST]
    Sonal Chauhan latest beautiful glamorous photos viral, ఉత్తరప్రదేశ్ లో పుట్టి పెరిగిన సోనాల్ చౌహన్ చిన్నప్పటినుంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలి అని ఆశపడింది. ఇక అనుకున్నట్లుగానే వెండితెరపై నటిగా కొనసాగుతోంది.
    Sonal Chauhan: లెజెండ్ బ్యూటీ మళ్ళీ అదే రచ్చ.. స్టన్నింగ్ గ్లామర్ షో
    1/10
    రీసెంట్ గా తెలుగులో సోనాల్ F3 సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే ది ఘోస్ట్ సినిమాలో కూడా నాగార్జునకు జోడిగా నటించింది. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు.
    Sonal Chauhan: లెజెండ్ బ్యూటీ మళ్ళీ అదే రచ్చ.. స్టన్నింగ్ గ్లామర్ షో
    2/10
    ఇక ప్రస్తుతం అయితే సోనాల్ చౌహన్ చేతిలో అదిపురుష్ సినిమా మాత్రమే ఉంది. ఈ సినిమాలో ఆమె ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుందట. మరి ఆ సినిమా ద్వారా సోనాల్ ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.
    Sonal Chauhan: లెజెండ్ బ్యూటీ మళ్ళీ అదే రచ్చ.. స్టన్నింగ్ గ్లామర్ షో
    3/10
    కేవలం లీడ్ రోల్స్ మాత్రమే కాకుండా అమ్మడు అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ సాంగ్స్ తో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక వెబ్ సీరీస్ లు కూడా చేసేందుకు ఇష్టపడుతోంది.
    Sonal Chauhan: లెజెండ్ బ్యూటీ మళ్ళీ అదే రచ్చ.. స్టన్నింగ్ గ్లామర్ షో
    4/10
    సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సోనాల్ చౌహన్ సినిమాలు చేసుకుంటూ వస్తోంది. హిందీలో కూడా 3G, పల్తాన్, జాక్ అండ్ దిల్ అనే సినిమాలు కూడా చేసింది.
    Sonal Chauhan: లెజెండ్ బ్యూటీ మళ్ళీ అదే రచ్చ.. స్టన్నింగ్ గ్లామర్ షో
    5/10
     తెలుగులో పెద్ద హీరోలతోనే కాకుండా నేటితరం యువ హీరోలతో కూడా సోనాల్ సినిమాలు చేసుకుంటూ వచ్చింది. క్యారెక్టర్ నచ్చితే ఈ బ్యూటీ నెగిటివ్ రోల్స్ కూడా చేసుకుంటూ వచ్చింది.
    Sonal Chauhan: లెజెండ్ బ్యూటీ మళ్ళీ అదే రచ్చ.. స్టన్నింగ్ గ్లామర్ షో
    6/10
    లెజెండ్ అనంతరం బాలయ్యతో సోనాల్ డిక్టేటర్ అనే సినిమా కూడా చేసింది. ఆ రెండు సినిమాల సక్సెస్ అనంతరం రూలర్ అనే మరో సినిమా కూడా చేశారు.
    Sonal Chauhan: లెజెండ్ బ్యూటీ మళ్ళీ అదే రచ్చ.. స్టన్నింగ్ గ్లామర్ షో
    7/10
    ఇక మోడలింగ్ లో క్రేజ్ అందుకున్న తర్వాత ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని చిన్న సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అయితే కేవలం హిందీలోనే కాకుండానే మొదట్లోనే తెలుగులో కూడా కొన్ని మంచి అవకాశాలను అందుకుంది.
    Sonal Chauhan: లెజెండ్ బ్యూటీ మళ్ళీ అదే రచ్చ.. స్టన్నింగ్ గ్లామర్ షో
    8/10
    సోనల్ చౌహన్ మోడల్ గా ఉన్నప్పుడే ఆమెకు చాలా మంచి అవకాశాలు వచ్చాయి. అయితే ఒకవైపు మోడలింగ్ లో బిజీగా ఉంటూనే మరొకవైపు ఆమె తన ఉన్నత చదువులను కూడా పూర్తి చేసుకుంటూ వచ్చింది.
    Sonal Chauhan: లెజెండ్ బ్యూటీ మళ్ళీ అదే రచ్చ.. స్టన్నింగ్ గ్లామర్ షో
    9/10
    ఉత్తరప్రదేశ్ లో పుట్టి పెరిగిన సోనాల్ చౌహన్ చిన్నప్పటినుంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలి అని ఆశపడింది. ఇక అనుకున్నట్లుగానే వెండితెరపై నటిగా కొనసాగుతోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X