twitter
    bredcrumb

    Abhinaya: వినబడదు, మాట్లాడలేదు.. అయినా మోస్ట్ టాలెంటెట్.. హీరోల చెల్లి బ్యూటీఫుల్ ఫొటోస్!

    By Musti Prashanth
    | Published: Wednesday, March 23, 2022, 16:35 [IST]

    South Actress abhinaya latest beautiful photos, సౌత్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో మోస్ట్ టాలెంటెట్ నటీమణులలో అభినయ ఒకరు. అభినయ అందరి అమ్మాయిల తరహాలో మాట్లాడలేదు. అలాగే వినలేదు. అయినప్పటికీ సినిమాల్లో కరెక్ట్ లిప్ మూమెంట్ ఇచ్చి అద్భుతంగా నటించగలదు
     Abhinaya: వినబడదు, మాట్లాడలేదు.. అయినా మోస్ట్ టాలెంటెట్.. హీరోల చెల్లి బ్యూటీఫుల్ ఫొటోస్!
    1/10

    ఇక అభినయ చెవులు వినబడకపోయినా కూడా దర్శకులు చెప్పే విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని సన్నివేశాల్లో నటిస్తుంది. 
    courtesy instagram
     Abhinaya: వినబడదు, మాట్లాడలేదు.. అయినా మోస్ట్ టాలెంటెట్.. హీరోల చెల్లి బ్యూటీఫుల్ ఫొటోస్!
    2/10

    ఇక అభినయ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు బ్యూటీఫుల్ ఫొటోలని షేర్ చేసుకుంటూ ఉంటుంది. 
    courtesy instagram
     Abhinaya: వినబడదు, మాట్లాడలేదు.. అయినా మోస్ట్ టాలెంటెట్.. హీరోల చెల్లి బ్యూటీఫుల్ ఫొటోస్!
    3/10


    హీరో రవితేజకు అభినయ అంటే ఎంతో ఇష్టం. ఆమెను ఇప్పటికి కూడా సొంత చెల్లిలా ట్రీట్ చేస్తూ ఉంటాడు.
    courtesy instagram
     Abhinaya: వినబడదు, మాట్లాడలేదు.. అయినా మోస్ట్ టాలెంటెట్.. హీరోల చెల్లి బ్యూటీఫుల్ ఫొటోస్!
    4/10

    నాదోదిగల్ అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన అభినయ అనంతరం మురగదాస్ సూర్య 7th సెన్స్ సినిమాలో కూడా చిన్న పాత్రలో బోధిధర్మ సతీమణిగా కనిపించింది.
    courtesy instagram
     Abhinaya: వినబడదు, మాట్లాడలేదు.. అయినా మోస్ట్ టాలెంటెట్.. హీరోల చెల్లి బ్యూటీఫుల్ ఫొటోస్!
    5/10

    అభినయ తండ్రి కూడా తెలుగు తమిళ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు.
    courtesy instagram
     Abhinaya: వినబడదు, మాట్లాడలేదు.. అయినా మోస్ట్ టాలెంటెట్.. హీరోల చెల్లి బ్యూటీఫుల్ ఫొటోస్!
    6/10

    డమరుకం సినిమాలో కూడా అభినయ నటనకు ప్రముఖుల ప్రశంసలు దక్కాయి. తెలుగు తమిళ్ లో ఆమె గ్యాప్ లేకుండా వరుస అవకాశాలు అందుకుంటోంది.
    courtesy instagram
     Abhinaya: వినబడదు, మాట్లాడలేదు.. అయినా మోస్ట్ టాలెంటెట్.. హీరోల చెల్లి బ్యూటీఫుల్ ఫొటోస్!
    7/10

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు అలాగే శంభో శివ శంభో సినిమాలో హీరోలకు చెల్లి పాత్రల్లో కనిపించింది.
    courtesy instagram
     Abhinaya: వినబడదు, మాట్లాడలేదు.. అయినా మోస్ట్ టాలెంటెట్.. హీరోల చెల్లి బ్యూటీఫుల్ ఫొటోస్!
    8/10

    ఎక్కువగా హీరోల చెల్లెలి పాత్రలలో నటించిన అభినయ హోమ్లీ పాత్రలకు పర్ఫెక్ట్ గా సెట్టవుతుందని చాలాసార్లు గుర్తింపు అందుకుంది.
    courtesy instagram

     Abhinaya: వినబడదు, మాట్లాడలేదు.. అయినా మోస్ట్ టాలెంటెట్.. హీరోల చెల్లి బ్యూటీఫుల్ ఫొటోస్!
    9/10

    అభినయ అందరి అమ్మాయిల తరహాలో మాట్లాడలేదు. అలాగే వినలేదు. అయినప్పటికీ సినిమాల్లో కరెక్ట్ లిప్ మూమెంట్ ఇచ్చి అద్భుతంగా నటించగలదు. 
    courtesy instagram
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X