twitter
    bredcrumb

    క్లివేజ్ షోతో మరింత ఘాటుగా అను ఇమ్మాన్యుయేల్‌.. హాట్ స్టిల్స్

    By Musti Prashanth
    | Published: Monday, January 3, 2022, 21:44 [IST]

    South actress Anu Emmanuel new glamorous stills, గ్లామర్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అను ఇమ్మాన్యుయేల్‌  ఇటీవల కాలంలో గ్లామర్ డోసు మరింత పెంచినట్లు అర్థమవుతోంది. ఆమె సినిమాలతో ఎక్కువగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం విభిన్నమైన గ్లామర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
     క్లివేజ్ షోతో మరింత ఘాటుగా అను ఇమ్మాన్యుయేల్‌.. హాట్ స్టిల్స్
    1/10

    గ్లామర్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అను ఇమ్మాన్యుయేల్‌  ఇటీవల కాలంలో గ్లామర్ డోసు మరింత పెంచినట్లు అర్థమవుతోంది.
     క్లివేజ్ షోతో మరింత ఘాటుగా అను ఇమ్మాన్యుయేల్‌.. హాట్ స్టిల్స్
    2/10


    సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకునే విధంగా సరికొత్త గ్లామర్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
     క్లివేజ్ షోతో మరింత ఘాటుగా అను ఇమ్మాన్యుయేల్‌.. హాట్ స్టిల్స్
    3/10


    అయితే సినిమా ఛాన్స్ లు వచ్చినా రాకపోయినా కూడా అనున్ఇమ్మాన్యుయేల్‌ మాత్రం తన గ్లామర్తో ఎంతగానో ఆకట్టుకుంటోంది.
     క్లివేజ్ షోతో మరింత ఘాటుగా అను ఇమ్మాన్యుయేల్‌.. హాట్ స్టిల్స్
    4/10

    స్కా తమిళ చిత్ర పరిశ్రమలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్ అయితే వస్తుంది. 
     క్లివేజ్ షోతో మరింత ఘాటుగా అను ఇమ్మాన్యుయేల్‌.. హాట్ స్టిల్స్
    5/10


    ఇక ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్‌ కి తెలుగు ఇండస్ట్రీలో అయితే ఆఫర్స్ లేవు. 
     క్లివేజ్ షోతో మరింత ఘాటుగా అను ఇమ్మాన్యుయేల్‌.. హాట్ స్టిల్స్
    6/10


    గతేడాది వచ్చిన మహా సముద్రం సినిమా తో పాటు అల్లుడు అదుర్స్ సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి.
     క్లివేజ్ షోతో మరింత ఘాటుగా అను ఇమ్మాన్యుయేల్‌.. హాట్ స్టిల్స్
    7/10

     

    ఇక 2018 లో వచ్చిన శైలజ రెడ్డి అల్లుడు సినిమాతో కాస్త సక్సెస్ ఇచ్చినప్పటికీ అనుకున్నంత స్థాయిలో అయితే ఇంకా అవకాశాలు రావడం లేదు.
     క్లివేజ్ షోతో మరింత ఘాటుగా అను ఇమ్మాన్యుయేల్‌.. హాట్ స్టిల్స్
    8/10

    ఆ మధ్య కాలంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి, నా నా పేరు సూర్య సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో ఆమె స్థాయి ఒక్కసారిగా తగ్గిపోయింది.
     క్లివేజ్ షోతో మరింత ఘాటుగా అను ఇమ్మాన్యుయేల్‌.. హాట్ స్టిల్స్
    9/10

     2016 లో నాని మజ్ను సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అను ఇమ్మాన్యుయేల్‌ ఆ తర్వాత చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా బిజీగా మారిపోయింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X