Malavika Mohanan: మాస్టర్ హీరోయిన్ ఎలాంటి స్టిల్ ఇచ్చినా అదుర్స్.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్

    By Prashanth Musti
    | Published: Monday, October 31, 2022, 17:36 [IST]
    Malavika Mohanan: మాస్టర్ హీరోయిన్ ఎలాంటి స్టిల్ ఇచ్చినా అదుర్స్.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    1/10
    ఇక కేరళలో ఆమె ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఆ తర్వాత ముంబైకి వెళ్లి అక్కడ ఉన్నత చదువులను కొనసాగించింది. ఇక అక్కడే ఆమె హీరోయిన్ గా క్రేజ్ అందుకోవాలి అని మొదట మోడల్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది.
    ఇక కేరళలో ఆమె ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఆ తర్వాత ముంబైకి వెళ్లి అక్కడ ఉన్నత చదువులను...
    Courtesy: https://www.instagram.com/malavikamohanan_/?hl=en
    Malavika Mohanan: మాస్టర్ హీరోయిన్ ఎలాంటి స్టిల్ ఇచ్చినా అదుర్స్.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    2/10
    ప్రస్తుతం మాళవిక మోహనన్ ఒక తమిళ సినిమాలో నటిస్తుంది. అలాగే హిందీలో కూడా ఆమెకు కొన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఇక కంటెంట్ బాగుంటే వెబ్ సిరీస్లలో కూడా నటిస్తాను అని ఈ బ్యూటీ ఇదివరకే క్లారిటీ ఇచ్చింది.
    ప్రస్తుతం మాళవిక మోహనన్ ఒక తమిళ సినిమాలో నటిస్తుంది. అలాగే హిందీలో కూడా ఆమెకు కొన్ని ఆఫర్లు...
    Courtesy: https://www.instagram.com/malavikamohanan_/?hl=en
    Malavika Mohanan: మాస్టర్ హీరోయిన్ ఎలాంటి స్టిల్ ఇచ్చినా అదుర్స్.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    3/10
    ఈ ఏడది ఆమె ధనుష్ తో మారన్ అనే సినిమా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ కూడా ఆమెకు నటిగా అయితే మంచి గుర్తింపును అందించింది.
    ఈ ఏడది ఆమె ధనుష్ తో మారన్ అనే సినిమా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్...
    Courtesy: https://www.instagram.com/malavikamohanan_/?hl=en
    Malavika Mohanan: మాస్టర్ హీరోయిన్ ఎలాంటి స్టిల్ ఇచ్చినా అదుర్స్.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    4/10
    మాస్టర్ సినిమా సక్సెస్ కావడంతో మాళవికకు మరోవైపు తెలుగులో కూడా ఆఫర్లు వచ్చాయి. కానీ కమర్షియల్ ఆఫర్స్ ఎక్కువగా రావడంతో వాటిని చేయడానికి ఒప్పుకోలేదు. ఇక తర్వాత తమిళంలోనే ఆమె సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
    మాస్టర్ సినిమా సక్సెస్ కావడంతో మాళవికకు మరోవైపు తెలుగులో కూడా ఆఫర్లు వచ్చాయి. కానీ కమర్షియల్...
    Courtesy: https://www.instagram.com/malavikamohanan_/?hl=en
    Malavika Mohanan: మాస్టర్ హీరోయిన్ ఎలాంటి స్టిల్ ఇచ్చినా అదుర్స్.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    5/10
    ఇక 2019లో ఆమెకు రజనీకాంత్ తో నటించే అవకాశం దొరికింది. రజినీకాంత్ పేట సినిమాలో ఆమె నటించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక తర్వాత మళ్లీ తమిళంలోనే విజయ్ తో మాస్టర్ అనే సినిమా చేసింది.
    ఇక 2019లో ఆమెకు రజనీకాంత్ తో నటించే అవకాశం దొరికింది. రజినీకాంత్ పేట సినిమాలో ఆమె నటించిన పాత్రకు...
    Courtesy: https://www.instagram.com/malavikamohanan_/?hl=en
    Malavika Mohanan: మాస్టర్ హీరోయిన్ ఎలాంటి స్టిల్ ఇచ్చినా అదుర్స్.. లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
    6/10
    ఇక మలయాళం లో మాళవికకు మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత మిగతా ఇండస్ట్రీలో కూడా విభిన్నమైన ఆఫర్లు వచ్చాయి. అయితే ఆమె భాషతో సంబంధం లేకుండా సినిమాలో చేసుకుంటూ వచ్చింది. కన్నడ హిందీ చిత్ర పరిశ్రమల్లో కూడా ఆమె తొందరగానే సినిమాలు చేసింది.
    ఇక మలయాళం లో మాళవికకు మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత మిగతా ఇండస్ట్రీలో కూడా విభిన్నమైన ఆఫర్లు...
    Courtesy: https://www.instagram.com/malavikamohanan_/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X