twitter
    bredcrumb

    భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్ శరణ్య.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

    By Musti Prashanth
    | Published: Saturday, August 28, 2021, 21:36 [IST]

    South actress saranya mohan latest photos, శరణ్య మోహన్ అంటే ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు. ఆమె నటించిన సినిమాలు కొన్ని బాగానే క్లిక్కయ్యాయి.
    పెద్ద సినిమాల్లో నటించకపోయినప్పటికి ఆమె చేసిన సినిమాలు కొందరిని ఎమోషనల్ గా టచ్ చేశాయి. ముఖ్యంగా నాని, భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో ఆమె చేసిన హీరోయిన్ పాత్ర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
      భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్ శరణ్య.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    1/10

    శరణ్యకు  కుమారుడు, కూతురు కూడా ఉన్నారు. కొడుకు పేరు ఆనంతపద్మనాభన్ అరవింద్, కూతురి పేరు అన్నపూర్ణ అరవింద్.
      భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్ శరణ్య.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    2/10

    శరణ్య మోహన్ అంటే ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు. ఆమె నటించిన సినిమాలు కొన్ని బాగానే క్లిక్కయ్యాయి.

      భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్ శరణ్య.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    3/10

    పెద్ద సినిమాల్లో నటించకపోయినప్పటికి ఆమె చేసిన సినిమాలు కొందరిని ఎమోషనల్ గా టచ్ చేశాయి.
      భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్ శరణ్య.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    4/10

    ముఖ్యంగా నాని, భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో ఆమె చేసిన హీరోయిన్ పాత్ర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
      భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్ శరణ్య.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    5/10

    మలయాళం హీరోయిన్ అయినప్పటికీ తమిళ్ తెలుగు కన్నడ హిందీ భాషల్లో కూడా పలు సినిమాలు చేసింది.
      భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్ శరణ్య.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    6/10

    చైల్డ్ ఆర్టిస్ట్ గా 1997లో వెండితెరకు పరిచయం అయిన శరణ్య 2008 అనంతరం హీరోయిన్ గా బిజీ అయ్యింది.
      భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్ శరణ్య.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    7/10


    మొదట 2009లో హ్యాపీడేస్ కృష్ణుడు నటించిన విలేజ్ లో వినాయకుడు సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
      భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్ శరణ్య.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    8/10

    తెలుగులో భీమిలి కబడ్డీ జట్టు, హ్యాపీ హ్యాపీగా, ముద్ర వంటి సినిమాల్లో నటించింది.
      భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్ శరణ్య.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    9/10


    ఇక చివరగా 2015లో పెళ్లి అనంతరం మళ్ళీ సినిమాల్లోకి రాలేదు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X