Sneha: బ్యూటీఫుల్ హీరోయిన్ స్నేహ వయసు 40 అంటే నమ్ముతారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Monday, September 12, 2022, 20:37 [IST]
    Sneha: బ్యూటీఫుల్ హీరోయిన్ స్నేహ వయసు 40 అంటే నమ్ముతారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    నాగార్జునతో చేసిన శ్రీరామదాసు సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అనంతరం బాలకృష్ణతో పాండురంగడు అనే మరొక భక్తిరస చిత్రంలో కూడా తను నటనతో ఎంతగానో మెప్పించింది.
    నాగార్జునతో చేసిన శ్రీరామదాసు సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు....
    Courtesy: https://www.instagram.com/realactress_sneha/?utm_source=ig_embed&ig_rid=da79d0e0-0107-4810-b211-c469c8bb73ab
    Sneha: బ్యూటీఫుల్ హీరోయిన్ స్నేహ వయసు 40 అంటే నమ్ముతారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10
    ఇక ప్రస్తుతం తన వయసుకు తగ్గట్టుగా సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తున్న స్నేహ వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ కు వదిన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.
    ఇక ప్రస్తుతం తన వయసుకు తగ్గట్టుగా సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తున్న స్నేహ వినయ విధేయ రామ...
    Courtesy: https://www.instagram.com/realactress_sneha/?utm_source=ig_embed&ig_rid=da79d0e0-0107-4810-b211-c469c8bb73ab
    Sneha: బ్యూటీఫుల్ హీరోయిన్ స్నేహ వయసు 40 అంటే నమ్ముతారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    ఇక తెలుగులో మళ్లీ వెంకీ సినిమా ద్వారా ఆమెకు మంచి విజయం దక్కింది. ఆ తర్వాత సంక్రాంతి, రాధాగోపాలం సినిమాలతో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయింది.
    ఇక తెలుగులో మళ్లీ వెంకీ సినిమా ద్వారా ఆమెకు మంచి విజయం దక్కింది. ఆ తర్వాత సంక్రాంతి, రాధాగోపాలం...
    Courtesy: https://www.instagram.com/realactress_sneha/?utm_source=ig_embed&ig_rid=da79d0e0-0107-4810-b211-c469c8bb73ab
    Sneha: బ్యూటీఫుల్ హీరోయిన్ స్నేహ వయసు 40 అంటే నమ్ముతారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10
    ముఖ్యంగా 2004లో ఆమె ఎక్కువగా తమిళ సినిమాలలోనే కనిపించింది. గ్యాప్ లేకుండా మంచి ఆఫర్లు రావడంతో కొన్నాళ్లు తెలుగు సినిమాలకు కూడా గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.
    ముఖ్యంగా 2004లో ఆమె ఎక్కువగా తమిళ సినిమాలలోనే కనిపించింది. గ్యాప్ లేకుండా మంచి ఆఫర్లు రావడంతో...
    Courtesy: https://www.instagram.com/realactress_sneha/?utm_source=ig_embed&ig_rid=da79d0e0-0107-4810-b211-c469c8bb73ab
    Sneha: బ్యూటీఫుల్ హీరోయిన్ స్నేహ వయసు 40 అంటే నమ్ముతారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10
    ఇక తెలుగులో ఆమె హనుమాన్ జంక్షన్ ద్వారా మొదటి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆమె ఒక నెలలోనే వరుసగా 10 సినిమాలకు సంతకం చేసింది. అప్పట్లో ఇదొక రికార్డు అనే చెప్పాలి.
    ఇక తెలుగులో ఆమె హనుమాన్ జంక్షన్ ద్వారా మొదటి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత...
    Courtesy: https://www.instagram.com/realactress_sneha/?utm_source=ig_embed&ig_rid=da79d0e0-0107-4810-b211-c469c8bb73ab
    Sneha: బ్యూటీఫుల్ హీరోయిన్ స్నేహ వయసు 40 అంటే నమ్ముతారా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    ఇక 2001 సంవత్సరం నుంచి స్నేహ రెగ్యులర్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయింది. పెద్ద హీరోలతో ఆమె ఎక్కువగా అవకాశాలు అందుకోకపోయినప్పటికీ మీడియం రేంజ్ చిన్న హీరోలతో మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
    ఇక 2001 సంవత్సరం నుంచి స్నేహ రెగ్యులర్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయింది....
    Courtesy: https://www.instagram.com/realactress_sneha/?utm_source=ig_embed&ig_rid=da79d0e0-0107-4810-b211-c469c8bb73ab
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X