Trisha Krishnan: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్ళు అయినా ఇంకా అదే స్టార్ ఇమేజ్.. బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Friday, September 30, 2022, 19:25 [IST]
    Trisha Krishnan: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్ళు అయినా ఇంకా అదే స్టార్ ఇమేజ్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10
    ఇక మహేష్ బాబుతో చేసిన అతడు సినిమాతో పాటు ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా కూడా తెలుగులో త్రిషకు మంచి అవకాశాలు వచ్చేలా చేశాయి.
    ఇక మహేష్ బాబుతో చేసిన అతడు సినిమాతో పాటు ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా కూడా...
    Courtesy: https://www.instagram.com/trishakrishnan/?hl=en
    Trisha Krishnan: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్ళు అయినా ఇంకా అదే స్టార్ ఇమేజ్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10
    ఇటీవల మరోసారి మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ అనే సినిమాలో నటించింది. పాత్ర చిన్నదే అయినప్పటికీ కూడా త్రిష ఆ సినిమాలో చాలా అందంగా కనిపించినట్లు జనాలు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
    ఇటీవల మరోసారి మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ అనే సినిమాలో నటించింది. పాత్ర చిన్నదే...
    Courtesy: https://www.instagram.com/trishakrishnan/?hl=en
    Trisha Krishnan: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్ళు అయినా ఇంకా అదే స్టార్ ఇమేజ్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10
    నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా త్రిష అందం విషయంలో మాత్రం రోజురోజుకు సరికొత్తగా దర్శనమిస్తోంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి.
    నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా త్రిష అందం విషయంలో మాత్రం రోజురోజుకు సరికొత్తగా...
    Courtesy: https://www.instagram.com/trishakrishnan/?hl=en
    Trisha Krishnan: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్ళు అయినా ఇంకా అదే స్టార్ ఇమేజ్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10
    తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ అనే సినిమాలో కూడా నటించింది. ఇక దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్ర హీరోలు అందరితో కూడా త్రిష సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
    తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ అనే సినిమాలో కూడా నటించింది. ఇక దాదాపు టాలీవుడ్...
    Courtesy: https://www.instagram.com/trishakrishnan/?hl=en
    Trisha Krishnan: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్ళు అయినా ఇంకా అదే స్టార్ ఇమేజ్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10
    వెంకటేష్ తో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమా కూడా ఆమె కెరీర్ లో అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది ఇక ఆ తర్వాత హిందీలో కూడా త్రిష పలు చిత్రాలను నటించింది. కానీ అక్కడ ఆమెకు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయితే రాలేదు.
    వెంకటేష్ తో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమా కూడా ఆమె కెరీర్ లో అప్పట్లో మంచి సక్సెస్...
    Courtesy: https://www.instagram.com/trishakrishnan/?hl=en
    Trisha Krishnan: సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్ళు అయినా ఇంకా అదే స్టార్ ఇమేజ్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10
    ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే త్రిష అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా ప్రభాస్ తో చేసిన వర్షం సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది.
    ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే త్రిష అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి అవకాశాలను...
    Courtesy: https://www.instagram.com/trishakrishnan/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X