twitter
    bredcrumb

    Vidyullekha Raman: తొలిసారిగా బికినీలో షాక్ ఇచ్చిన లేడి కమెడియన్

    By Musti Prashanth
    | Updated: Tuesday, October 5, 2021, 14:21 [IST]

    Lady comedian Vidyullekha Raman first bikini photo viral, తమిళనాడుకు చెందిన ఈ లేడీ కమెడియన్ 2012 నుంచి సౌత్ ఇండస్ట్రీ లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది. అయితే ఇంతకు ముందు చాలా లావుగా ఉన్నా ఆమె ఇప్పుడు మాత్రం ఎవరూ ఊహించని విధంగా కనిపిస్తోంది. తొలిసారి బికినీలో కనిపించడంతో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. పెళ్లి తర్వాత ఆమె గ్లామర్ డోస్ ను మరింతగా పెంచినట్లు తెలుస్తోంది. 
      Vidyullekha Raman: తొలిసారిగా బికినీలో షాక్ ఇచ్చిన లేడి కమెడియన్
    1/10

    ఎందుకంటే ఆ చిన్న సినిమాలే ఆమెకు కామెడీ యాంగిల్ లో చాలా హెల్ప్ అయ్యాయి.
      Vidyullekha Raman: తొలిసారిగా బికినీలో షాక్ ఇచ్చిన లేడి కమెడియన్
    2/10

    ఒక విధంగా లా చేయడం వల్లనే విద్యుల్లేఖ కు భారీ స్థాయిలో క్రేజ్ తగ్గింది. 

      Vidyullekha Raman: తొలిసారిగా బికినీలో షాక్ ఇచ్చిన లేడి కమెడియన్
    3/10


    ఒకవైపు తమిళ సినిమాలు చేస్తూనే తెలుగులో చిన్న చిన్న అవకాశం వచ్చినా కూడా ఆమె రిజెక్ట్ చేయడం లేదు. 
      Vidyullekha Raman: తొలిసారిగా బికినీలో షాక్ ఇచ్చిన లేడి కమెడియన్
    4/10


    అయితే విద్యుల్లేఖ రామన్ తమిళ్ ఇండస్ట్రీకి చెందినప్పటికి ఆమెకు ఎక్కువగా తెలుగులోనే ఆఫర్స్ వస్తున్నాయి. 
      Vidyullekha Raman: తొలిసారిగా బికినీలో షాక్ ఇచ్చిన లేడి కమెడియన్
    5/10

    పెళ్లి తర్వాత ఆమె గ్లామర్ డోస్ ను మరింతగా పెంచినట్లు తెలుస్తోంది. 
      Vidyullekha Raman: తొలిసారిగా బికినీలో షాక్ ఇచ్చిన లేడి కమెడియన్
    6/10

    తొలిసారి బికినీలో కనిపించడంతో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. 
      Vidyullekha Raman: తొలిసారిగా బికినీలో షాక్ ఇచ్చిన లేడి కమెడియన్
    7/10


    అయితే ఇంతకు ముందు చాలా లావుగా ఉన్నా ఆమె ఇప్పుడు మాత్రం ఎవరూ ఊహించని విధంగా కనిపిస్తోంది. 

      Vidyullekha Raman: తొలిసారిగా బికినీలో షాక్ ఇచ్చిన లేడి కమెడియన్
    8/10

    తమిళనాడుకు చెందిన ఈ లేడీ కమెడియన్ 2012 నుంచి సౌత్ ఇండస్ట్రీ లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది. 
      Vidyullekha Raman: తొలిసారిగా బికినీలో షాక్ ఇచ్చిన లేడి కమెడియన్
    9/10

    ఒకప్పుడు కోవై సరళ ఏ తరహాలో అయితే ఆకట్టుకున్నారో ప్రస్తుత జనరేషన్ లో కూడా విద్యుల్లేఖ రామన్ అదే తరహాలో సరికొత్త కామెడీ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X