ప్రభాస్ ఫస్ట్ మూవీ హీరోయిన్.. శ్రీదేవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. కూతురితో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్

  By Musti Prashanth
  | Published: Saturday, July 17, 2021, 16:36 [IST]
   ప్రభాస్ ఫస్ట్ మూవీ హీరోయిన్.. శ్రీదేవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. కూతురితో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్
  1/10

  ప్రభాస్ ఫస్ట్ మూవీ హీరోయిన్.. శ్రీదేవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. కూతురితో కలిసి బర్త్ డే...
   ప్రభాస్ ఫస్ట్ మూవీ హీరోయిన్.. శ్రీదేవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. కూతురితో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్
  2/10
  కూతురి 5వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన శ్రీదేవి 

  3/10
  శ్రీదేవి విజయకుమార్ 2009లో రాహుల్ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది. ఇక వీరి పాప పేరు రూపిక. ఇటీవల కూతురి పుట్టిన రోజు వేడుకలను ఇలా గ్రాండ్ గా నిర్వహించారు
  శ్రీదేవి విజయకుమార్ 2009లో రాహుల్ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది. ఇక వీరి పాప పేరు రూపిక....
   ప్రభాస్ ఫస్ట్ మూవీ హీరోయిన్.. శ్రీదేవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. కూతురితో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్
  4/10
  శ్రీదేవి సోదరి వనిత విజయ్ కుమార్ గురించి అందరికి తెలిసిందే. అయితే సోదరిలా కాకుండా ఆమె వివాదాలకు ఎక్కువగా వెళ్లలేదు. ఆమె మరో సోదరి ప్రీతా కూడా పలు సినిమాలు చేసింది.
  శ్రీదేవి సోదరి వనిత విజయ్ కుమార్ గురించి అందరికి తెలిసిందే. అయితే సోదరిలా కాకుండా ఆమె...
   ప్రభాస్ ఫస్ట్ మూవీ హీరోయిన్.. శ్రీదేవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. కూతురితో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్
  5/10
  రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఇక అదే సినిమాతో శ్రీదేవి విజయ్ కుమార్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
  రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఇక అదే...
   ప్రభాస్ ఫస్ట్ మూవీ హీరోయిన్.. శ్రీదేవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. కూతురితో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్
  6/10
  సీనియర్ నటుడు విజయ్ కుమార్ చిన్న కుతురైన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాలు చేసింది.
  సీనియర్ నటుడు విజయ్ కుమార్ చిన్న కుతురైన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాలు...
  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X