అయితే ఈ ఏడాది మాత్రం పూజా హెగ్డే కొన్ని వరుస డిజాస్టర్స్ ఎదుర్కొంది. రాదే శ్యామ్ సినిమాతో పాటు బీస్ట్ అలాగే ఆచార్య సినిమాలు మూడు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యాయి.
అయితే ఈ ఏడాది మాత్రం పూజా హెగ్డే కొన్ని వరుస డిజాస్టర్స్ ఎదుర్కొంది. రాదే శ్యామ్ సినిమాతో పాటు...
ముఖ్యంగా రంగస్థలం సినిమాలో జిగేలురాణి పాటతో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ ఆ మధ్యకాలంలో వరుసగా కొన్ని సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంది.
ముఖ్యంగా రంగస్థలం సినిమాలో జిగేలురాణి పాటతో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే....
అల.. వైకుంఠపురములో.. సినిమా తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని బిగ్ బడ్జెట్ సినిమాలలో ఆమె స్పెషల్ సాంగ్స్ తో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది.
అల.. వైకుంఠపురములో.. సినిమా తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం హీరోయిన్ గానే కాకుండా...
ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆమె తన ప్రయత్నాలను ఏమాత్రం ఆపకుండా మెల్లగా గ్లామర్ డోస్ పెంచుకుంటూ వచ్చింది. ముఖ్యంగా అల్లు అర్జున్ డీజే సినిమాలో ఆమె బికినీ అందాలతో ఒక్కసారిగా షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.
ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆమె తన ప్రయత్నాలను ఏమాత్రం ఆపకుండా మెల్లగా గ్లామర్ డోస్ పెంచుకుంటూ...