twitter
    bredcrumb

    Hansika Motwani: గ్లామర్ తోనే కిక్కిస్తున్న హన్సిక.. వచ్చి 15 ఏళ్ళయినా డోస్ తగ్గలేదు!

    By Musti Prashanth
    | Published: Monday, October 17, 2022, 20:16 [IST]
    Stunning Actress Hansika Motwani new glamorous photos viral,చిన్నప్పటినుంచి నటనలో ఎంతో అనుభవం కలిగిన  హన్సిక మోత్వాన్ని ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా టెలివిజన్ ప్రపంచంలో మంచి క్రేజ్ అందుకుంది. హన్సిక మోత్వాని చాలా చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఇక తొందరపడకుండా మొదట్లోనే చాలా మంచి కథలను సెలెక్ట్ చేసుకుంది.
    Hansika Motwani: గ్లామర్ తోనే కిక్కిస్తున్న హన్సిక.. వచ్చి 15 ఏళ్ళయినా డోస్ తగ్గలేదు!
    1/10
    ప్రభాస్ బిల్లా సినిమాల్లో కూడా ఆమె ప్రత్యేకమైన సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఇక తర్వాత తమిళంలో అజిత్ సూర్య విజయ్ లాంటి హీరోలతో కూడా ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది.
    Hansika Motwani: గ్లామర్ తోనే కిక్కిస్తున్న హన్సిక.. వచ్చి 15 ఏళ్ళయినా డోస్ తగ్గలేదు!
    2/10
    ప్రస్తుతం హన్సిక చేతిలో చాలా పెద్ద సినిమాలే ఉన్నాయి. తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న హన్సిక తమిళంలో ఏకంగా ఐదు సినిమాలలో నటిస్తోంది. అందులో ఐదు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
    Hansika Motwani: గ్లామర్ తోనే కిక్కిస్తున్న హన్సిక.. వచ్చి 15 ఏళ్ళయినా డోస్ తగ్గలేదు!
    3/10
    ముఖ్యంగా సూర్య సింగం 2 సినిమా కూడా ఆమెకు మంచి సక్సెస్ అయితే ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు తమిళంలో హన్సికకు ఏడాదికి నాలుగైదు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
    Hansika Motwani: గ్లామర్ తోనే కిక్కిస్తున్న హన్సిక.. వచ్చి 15 ఏళ్ళయినా డోస్ తగ్గలేదు!
    4/10
    తెలుగులో హన్సిక మోత్వాని దాదాపు యువ హీరోలందరితో అందరితో కూడా నటించింది. దేశముదురు తర్వాత కంత్రి, మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్ వంటి సినిమాలు చేసింది.
    Hansika Motwani: గ్లామర్ తోనే కిక్కిస్తున్న హన్సిక.. వచ్చి 15 ఏళ్ళయినా డోస్ తగ్గలేదు!
    5/10
    కెరీర్ మొదట్లోనే హన్సిక పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుని జూనియర్ ఎన్టీఆర్ తో కంత్రి అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే
    Hansika Motwani: గ్లామర్ తోనే కిక్కిస్తున్న హన్సిక.. వచ్చి 15 ఏళ్ళయినా డోస్ తగ్గలేదు!
    6/10
    ఇక కేవలం తెలుగులోనే కాకుండా ఆమె కన్నడ తమిళ్ హిందీలో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
    Hansika Motwani: గ్లామర్ తోనే కిక్కిస్తున్న హన్సిక.. వచ్చి 15 ఏళ్ళయినా డోస్ తగ్గలేదు!
    7/10
    దేశముదురు సినిమాకు హన్సిక మంచి గుర్తింపును అందుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా హన్సికకు ఫిలింఫేర్ అవార్డు కూడా తీసుకొచ్చింది.
    Hansika Motwani: గ్లామర్ తోనే కిక్కిస్తున్న హన్సిక.. వచ్చి 15 ఏళ్ళయినా డోస్ తగ్గలేదు!
    8/10
    పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా దేశముదురు(2007) సినిమా ద్వారా హన్సిక వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది. అప్పుడు ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే.
    Hansika Motwani: గ్లామర్ తోనే కిక్కిస్తున్న హన్సిక.. వచ్చి 15 ఏళ్ళయినా డోస్ తగ్గలేదు!
    9/10
    హన్సిక మోత్వాని చాలా చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఇక తొందరపడకుండా మొదట్లోనే చాలా మంచి కథలను సెలెక్ట్ చేసుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X