twitter
    bredcrumb

    Shraddha Kapoor ఎలా స్టిల్ ఇచ్చిన ఆరాచకమే.. సాహో బ్యూటీ బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Updated: Sunday, September 25, 2022, 21:04 [IST]
    Stunning Actress Shraddha Kapoor latest glamorous photos, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న హీరోయిన్స్ లలో శ్రద్ధా కపూర్ ఒకరు. పోటీగా ఎంతమంది వస్తున్నా కూడా ఈ బ్యూటీ మాత్రం తనదైన శైలిలో ఆఫర్లు అందుకుంటుంది.
    Shraddha Kapoor ఎలా స్టిల్ ఇచ్చిన ఆరాచకమే.. సాహో బ్యూటీ బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10
    ఇక వరుసగా సక్సెస్ లు అందుతున్న తరుణంలోని ఈ బ్యూటీకి ఊహించిన విధంగా కొన్ని అపజయాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఏమాత్రం ఎంత టెంప్ట్ అవకుండా మంచి కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
    Shraddha Kapoor ఎలా స్టిల్ ఇచ్చిన ఆరాచకమే.. సాహో బ్యూటీ బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10
    రీసెంట్ గా శ్రద్ధా కపూర్ పోస్ట్ చేసిన కొన్ని గ్లామరస్ ఫోటోలు కూడా ఇంటర్నెట్ వరల్డ్ లో ఫాలోవర్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ బ్యూటీ కి గత రెండు మూడు నెలలలోనే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ పోలింగ్ అయితే పెరిగింది.
    Shraddha Kapoor ఎలా స్టిల్ ఇచ్చిన ఆరాచకమే.. సాహో బ్యూటీ బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10
    శ్రద్ధా కపూర్ కేవలం నటనతోనే కాకుండా గ్లామర్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె చేసే ప్రతి ఫోటో కూడా నిమిషాల్లోనే వైరల్ గా మారుతూ ఉంటుంది.
    Shraddha Kapoor ఎలా స్టిల్ ఇచ్చిన ఆరాచకమే.. సాహో బ్యూటీ బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10
    ఇక ప్రభాస్ తో చేసిన ఫ్యాన్ ఇండియా సినిమా సాహో కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్లు కూడా వచ్చాయి.
    Shraddha Kapoor ఎలా స్టిల్ ఇచ్చిన ఆరాచకమే.. సాహో బ్యూటీ బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10
    ఆషీకీ 2 సినిమాతో పాటు ఆమె చేసిన మరికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా భాగీ 2  సినిమా కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
    Shraddha Kapoor ఎలా స్టిల్ ఇచ్చిన ఆరాచకమే.. సాహో బ్యూటీ బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10
    బాలీవుడ్ ప్రముఖ నటుడు శక్తి కపూర్ గారాల కూతురుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శ్రద్ధా కపూర్ చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది.
    Shraddha Kapoor ఎలా స్టిల్ ఇచ్చిన ఆరాచకమే.. సాహో బ్యూటీ బ్యూటీఫుల్ ఫొటోస్
    7/10
    శ్రద్ధా కపూర్ కేవలం గ్లామరస్ బ్యూటీగా మాత్రమే కాకుండా నటనలోనూ మంచి గుర్తింపును అందుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఆమె ప్రతి సినిమాలో కూడా కమర్షియల్ క్యారెక్టర్ కాకుండా ఎంతో కొంత విభిన్నంగా ఉండే విధంగా నటిస్తూ ఉంటుంది.
    Shraddha Kapoor ఎలా స్టిల్ ఇచ్చిన ఆరాచకమే.. సాహో బ్యూటీ బ్యూటీఫుల్ ఫొటోస్
    8/10
    శ్రద్ధా కపూర్ కేవలం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తోంది. అంతేకాకుండా ఎక్కువగా ఫ్యాన్ ఇండియా సినిమా ఆఫర్లు వచ్చినా కూడా ఆమె కథ నచ్చితే వెంటనే ఓకే చేస్తుంది.
    Shraddha Kapoor ఎలా స్టిల్ ఇచ్చిన ఆరాచకమే.. సాహో బ్యూటీ బ్యూటీఫుల్ ఫొటోస్
    9/10
    శ్రద్ధా కపూర్ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఒక సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మళ్లీ వెంటనే మరొక సినిమాతో ఆమె ఫామ్ లోకి వచ్చే విధంగా తన కెరీర్ లో ను ప్లాన్ చేసుకుంటుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X