twitter
    bredcrumb

    Sunny leone: బికినీ అందాలతో సన్నీ లియోన్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Updated: Sunday, September 18, 2022, 22:10 [IST]
    Actress Sunny leone latest stunning bikini photos viral, ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పోస్ట్ చేస్తున్న గ్లామరస్ ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా మరోసారి సన్నీలియోన్ బికినీ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
    Sunny leone: బికినీ అందాలతో సన్నీ లియోన్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్
    1/10
    అయితే సన్నీలియోన్ అడల్ట్ సినిమాల్లో కనిపించిన తర్వాత పలు బాలీవుడ్ సినిమాలలో బోల్డ్ పాత్రలో కనిపించినా కూడా ఇంకా తన గ్లామర్ తో జనాలను ఆకట్టుకుంటుంది అంటే ఆమెకు క్రేజ్ స్థాయిలో ఉందో చెప్పవచ్చు.
    Sunny leone: బికినీ అందాలతో సన్నీ లియోన్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్
    2/10
    Sunny leone: బికినీ అందాలతో సన్నీ లియోన్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్
    3/10
    ఇక సన్నీలియోన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు కూడా నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. రీసెంట్గా మరోసారి ఈ బ్యూటీ బికినీ అందాలతో నెటిజన్లను  ఎంతగానో ఆకట్టుకుంది.
    Sunny leone: బికినీ అందాలతో సన్నీ లియోన్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్
    4/10

    5/10
    సన్నీలియోన్ తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం కన్నడ తమిళ సినిమాల్లో కూడా నటించాలని ప్రయత్నాలు చేస్తోంది భవిష్యత్తులో ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా సర్ప్రైజ్ గా ఇవ్వబోతున్నట్లు సమాచారం.
    Sunny leone: బికినీ అందాలతో సన్నీ లియోన్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్
    6/10
    ఇక ప్రస్తుతం సన్నీ లియోన్ మంచి విష్ణు జిన్నా సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె చేసే పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు మంచి విష్ణు తెలియజేశాడు.
    Sunny leone: బికినీ అందాలతో సన్నీ లియోన్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్
    7/10
    సన్నీలియోన్ భాషతో సంబంధం లేకుండా కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో కరెంటు తీగ సినిమా ద్వారా ఆమె మంచి గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత గరుడవేగా సినిమాలో కూడా ఒక స్పెషల్ పాటలో కనిపించింది.
    Sunny leone: బికినీ అందాలతో సన్నీ లియోన్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్
    8/10
    సన్నీలియోన్ ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నా కూడా 16 ఏళ్ల అమ్మాయి తరహాలోనే గ్లామర్ షో తో ఎంతగానో కట్టుకుంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ కంటెంట్ తో ఆకట్టుకునేందుకు కూడా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటుంది.
    Sunny leone: బికినీ అందాలతో సన్నీ లియోన్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. లేటెస్ట్ ఫొటోస్
    9/10
    సన్నీ లియోన్ అడల్ట్ సినిమాలు చేసిన తర్వాత కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. ఇక ఆమె అడల్ట్ ఫిల్మ్ ప్రపంచాన్ని వదిలేసి ఇప్పుడు కేవలం సినిమాలతో తన కెరీర్ను కొనసాగిస్తుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X