twitter
    bredcrumb

    Tollywood Super Star: కృష్ణ గారితో మహేష్ బాబు రేర్ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!

    By Musti Prashanth
    | Updated: Tuesday, November 15, 2022, 14:05 [IST]
    Super star mahesh babu special bonding with mahesh babu rare photos,టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ఒరవడి తీసుకు వచ్చారు. ఇక ఆయన వారసుడిగా మహేష్ బాబు కూడా అదే రేంజ్ లో కొనసాగుతున్నాడు. తండ్రి కృష్ణతో మహేష్ బాబు అనుబంధం వర్ణించలేనిది. పదేళ్ళ వయసులోనే కృష్ణ మహేష్ బాబును వెండితెరకు పరిచయం చేశారు.
    Tollywood Super Star: కృష్ణ గారితో మహేష్ బాబు రేర్ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    1/10
    మహేష్ బాబు ఒక్కడు సినిమా 100 రోజుల ఈవెంట్ నిర్వహించినప్పుడు కృష్ణ మహేష్ ను చూసి ఎంతగానో ఆనందపడ్డారు.
    Tollywood Super Star: కృష్ణ గారితో మహేష్ బాబు రేర్ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    2/10
    మహేష్ బాబు పెళ్లి విషయంలో కూడా తండ్రి కృష్ణ చాలా బాగా సపోర్ట్ చేశారు. గ్రాండ్ గా కొడుకు పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ మహేష్ కు ఆడంబరాలు ఇష్టం లేకపోవడంతో సింపుల్ గా చేసేసుకోవడానికి ఆయన ఒప్పుకున్నారు.
    Tollywood Super Star: కృష్ణ గారితో మహేష్ బాబు రేర్ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    3/10
    మహేష్ బాబు ఎంత భయపడినా కూడా చిన్న తనంలో అతనికి నటన లో పాటలు నేర్పిన కృష్ణ ప్రతీ సీన్ చేసి చూపించేవారట. 
    Tollywood Super Star: కృష్ణ గారితో మహేష్ బాబు రేర్ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    4/10
    మహేష్ బాబు టీనేజ్ వయసులో ఉన్నప్పుడే కథానాయకుడిగా సినిమాలు చేయడం కృష్ణకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. బాలనటుడిగా మహేష్ చేసిన కొన్ని సినిమాలకు కృష్ణ దర్శకత్వం వహించారు.
    Tollywood Super Star: కృష్ణ గారితో మహేష్ బాబు రేర్ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    5/10
    మహేష్ బాబు ప్రతీ సినిమాకు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు కృష్ణ అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. మహేష్ తండ్రి అనుభవాలను ఎన్నో నేర్చుకున్నట్లు చెబుతుంటారు.
    Tollywood Super Star: కృష్ణ గారితో మహేష్ బాబు రేర్ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    6/10
    మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా మొదట ఫస్ట్ కాపీ కృష్ణ చూసేవారు. అందరికంటే ముందు పోకిరి ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పింది ఆయనే.
    Tollywood Super Star: కృష్ణ గారితో మహేష్ బాబు రేర్ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    7/10
    మహేష్ బాబు మొదట యాక్టింగ్ చేసేందుకు ఇష్టపడలేదు. ఒకరోజు యాక్టింగ్ చేస్తావా అని అంటే చేయలేను అని మహేష్ దొరక్కుండా పద్మాలయ స్టూడియో చుట్టూ పరుగులు పెట్టించాడని కృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
    Tollywood Super Star: కృష్ణ గారితో మహేష్ బాబు రేర్ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    8/10
    సూపర్ స్టార్ కృష్ణ అలాగే తన ఇద్దరు కుమారులతో ముగ్గురు కొడుకులు అనే సినిమా కూడా చేశాడు. ఆ సినిమా కమర్షియల్ గా హిట్టయ్యింది.
    Tollywood Super Star: కృష్ణ గారితో మహేష్ బాబు రేర్ ఫొటోస్.. ఎమోషనల్ బాండింగ్!
    9/10
    తండ్రి కృష్ణతో మహేష్ బాబు అనుబంధం వర్ణించలేనిది. పదేళ్ళ వయసులోనే కృష్ణ మహేష్ బాబును వెండితెరకు పరిచయం చేశారు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X