twitter
    bredcrumb

    సురేఖవాణి కూతురు గ్లామర్ ట్రీట్.. మరోసారి హాట్ అందాలతో

    By Musti Prashanth
    | Updated: Monday, May 9, 2022, 10:17 [IST]
    Surekha vani daughter supritha grand tollywood entry with Manchu lakshmi film, ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. నేటితరం నట వారసులు కూడా ముందుగానే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో సురేఖ వాణి కూతురు కూడా ఉంది. ఇక మొత్తానికి ఈమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
    సురేఖవాణి కూతురు గ్లామర్ ట్రీట్.. మరోసారి హాట్ అందాలతో
    1/10
    ఇద్దరు ప్రత్యేకంగా కొన్ని ఫొటో షూట్స్ లో కూడా కలిసి పాల్గొంటారు. ఇక బర్త్ డే పార్టీలు వస్తే ఏ మాత్రం సందేహించకుండా ఎంతో సంతోషంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
    సురేఖవాణి కూతురు గ్లామర్ ట్రీట్.. మరోసారి హాట్ అందాలతో
    2/10
    మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లేచింది మహిళా లోకం' అనే సినిమాలో ఒక సుప్రీత ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. 
    సురేఖవాణి కూతురు గ్లామర్ ట్రీట్.. మరోసారి హాట్ అందాలతో
    3/10
    అయితే ఇప్పుడు సుప్రీత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. 
    సురేఖవాణి కూతురు గ్లామర్ ట్రీట్.. మరోసారి హాట్ అందాలతో
    4/10
    అయితే సురేఖ వాణి కూతురు కూడా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 
    సురేఖవాణి కూతురు గ్లామర్ ట్రీట్.. మరోసారి హాట్ అందాలతో
    5/10
    ఒక విధంగా సురేఖ వాణి తన అందంతో కూతురిని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. 
    సురేఖవాణి కూతురు గ్లామర్ ట్రీట్.. మరోసారి హాట్ అందాలతో
    6/10
    ఇద్దరు అప్పుడప్పుడు కలిసి చేసే ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
    సురేఖవాణి కూతురు గ్లామర్ ట్రీట్.. మరోసారి హాట్ అందాలతో
    7/10
    ఇక ఆమె కూతురు సుప్రీత కూడా గ్లామర్ బ్యూటీ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
    సురేఖవాణి కూతురు గ్లామర్ ట్రీట్.. మరోసారి హాట్ అందాలతో
    8/10
    నిత్యం ఆమె సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో తో నెటిజన్ల కు షాక్ ఇస్తూనే ఉంటుంది. 
    సురేఖవాణి కూతురు గ్లామర్ ట్రీట్.. మరోసారి హాట్ అందాలతో
    9/10
    సోషల్ మీడియాలో సురేఖవాణి కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X