twitter
    bredcrumb

    Tamannaah: మిల్కీ బ్యూటి తమన్నా సోకుల విందు.. గ్లామర్ పోజులు

    By Chetupelli Sanjivkumar
    | Published: Thursday, September 29, 2022, 21:34 [IST]
    South Indian Milky Beauty Tamannaah Bhatia Latest Photoshoot In Black Dress With Rose Flower Design Goes Viral.
    Tamannaah: మిల్కీ బ్యూటి తమన్నా సోకుల విందు.. గ్లామర్ పోజులు
    1/10
    టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటింది. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. 
    Tamannaah: మిల్కీ బ్యూటి తమన్నా సోకుల విందు.. గ్లామర్ పోజులు
    2/10
    అలాగే, చిరంజీవితో 'భోళా శంకర్'లో నటిస్తోంది. ఇక ఇటీవలే హిందీ చిత్రం బబ్లీ బౌన్సర్ నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా 'భోలే చుడియాన్', 'ప్లాన్ ఏ ప్లాన్ బీ' వంటి సినిమాల్లో కూడా నటిస్తోంది ఈ మిల్కీ అందం. 

    Tamannaah: మిల్కీ బ్యూటి తమన్నా సోకుల విందు.. గ్లామర్ పోజులు
    3/10
    తమన్నా ఈ ఏడాది F3 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇది ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ఇక, ఇప్పుడామె సత్యదేవ్‌తో 'గుర్తుందా సీతాకాలం' మూవీని పూర్తి చేసుకుంది. 
    Tamannaah: మిల్కీ బ్యూటి తమన్నా సోకుల విందు.. గ్లామర్ పోజులు
    4/10
    అలాగే, బాలీవుడ్‌లోనూ తనదైన మార్కును చూపిస్తోంది. ఇలా ఇప్పటికీ ఈ మిల్కీ బ్యూటీ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూనే ఉంది.

    Tamannaah: మిల్కీ బ్యూటి తమన్నా సోకుల విందు.. గ్లామర్ పోజులు
    5/10
    సుదీర్ఘమైన కెరీర్‌లో తమన్నా భాటియా అన్ని భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే దక్షిణాది భాషల్లోని దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.
    Tamannaah: మిల్కీ బ్యూటి తమన్నా సోకుల విందు.. గ్లామర్ పోజులు
    6/10
    ఆ వెంటనే తమిళంలో 'కేడీ' అనే సినిమా చేసింది. ఈ క్రమంలోనే 'హ్యాపీ డేస్' అనే సినిమాతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో తమన్నాకు తెలుగులో ఆఫర్లు భారీ స్థాయిలో సొంతం అయ్యాయి.
    Tamannaah: మిల్కీ బ్యూటి తమన్నా సోకుల విందు.. గ్లామర్ పోజులు
    7/10
    టీనేజ్‌లో తమన్నా భాటియా 'చాంద్ సా రోషన్ చహ్రా' అనే హిందీ చిత్రంతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'శ్రీ' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 
    Tamannaah: మిల్కీ బ్యూటి తమన్నా సోకుల విందు.. గ్లామర్ పోజులు
    8/10
    ఇందులో భాగంగానే తాజాగా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో రోజ్ ఫ్లవర్ డిజైన్ తో ఉన్న ఈ ఫొటోలలో ఘాటుగా పోజులిచ్చింది ఈ మిల్కీ బ్యూటి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

    Tamannaah: మిల్కీ బ్యూటి తమన్నా సోకుల విందు.. గ్లామర్ పోజులు
    9/10
    ఈ మధ్య కాలంలో వేరే భాషల చిత్రాలతో ఫుల్ బిజీ అయిన తమన్నా.. దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించే విధంగా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమా సందడి చేస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X