twitter
    bredcrumb

    Tamannaah Bhatia: చిరిగిన దుస్తుల్లో మిల్కీ బ్యూటి సోకుల విందు.. చీరలో మత్తెక్కించేలా చూపులు

    By Chetupelli Sanjivkumar
    | Published: Sunday, October 9, 2022, 20:32 [IST]
    South Indian Milky Beauty Tamannaah Bhatia Latest Photoshoot In Toned Jeans And Red Saree Goes Viral.
    Tamannaah Bhatia: చిరిగిన దుస్తుల్లో మిల్కీ బ్యూటి సోకుల విందు.. చీరలో మత్తెక్కించేలా చూపులు
    1/11
    ఆ వెంటనే తమిళంలో 'కేడీ' అనే సినిమా చేసింది. ఈ క్రమంలోనే 'హ్యాపీ డేస్' అనే సినిమాతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో తమన్నాకు తెలుగులో ఆఫర్లు భారీ స్థాయిలో సొంతం అయ్యాయి.

    Tamannaah Bhatia: చిరిగిన దుస్తుల్లో మిల్కీ బ్యూటి సోకుల విందు.. చీరలో మత్తెక్కించేలా చూపులు
    2/11
    సుదీర్ఘమైన కెరీర్‌లో తమన్నా భాటియా అన్ని భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే దక్షిణాది భాషల్లోని దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. 

    Tamannaah Bhatia: చిరిగిన దుస్తుల్లో మిల్కీ బ్యూటి సోకుల విందు.. చీరలో మత్తెక్కించేలా చూపులు
    3/11
    అలాగే, చిరంజీవితో 'భోళా శంకర్'లో నటిస్తోంది. ఇక ఇటీవలే హిందీ చిత్రం బబ్లీ బౌన్సర్ నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా 'భోలే చుడియాన్' సినిమాలో నటించింది. ప్రస్తుతం 'ప్లాన్ ఏ ప్లాన్ బీ' మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

    Tamannaah Bhatia: చిరిగిన దుస్తుల్లో మిల్కీ బ్యూటి సోకుల విందు.. చీరలో మత్తెక్కించేలా చూపులు
    4/11
    అలాగే, బాలీవుడ్‌లోనూ తనదైన మార్కును చూపిస్తోంది. ఇలా ఇప్పటికీ ఈ మిల్కీ బ్యూటీ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూనే ఉంది.

    Tamannaah Bhatia: చిరిగిన దుస్తుల్లో మిల్కీ బ్యూటి సోకుల విందు.. చీరలో మత్తెక్కించేలా చూపులు
    5/11
    తమన్నా ఈ ఏడాది F3 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇది ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ఇక, ఇప్పుడామె సత్యదేవ్‌తో 'గుర్తుందా సీతాకాలం' మూవీని పూర్తి చేసుకుంది. 
    Tamannaah Bhatia: చిరిగిన దుస్తుల్లో మిల్కీ బ్యూటి సోకుల విందు.. చీరలో మత్తెక్కించేలా చూపులు
    6/11
    టీనేజ్‌లో తమన్నా భాటియా 'చాంద్ సా రోషన్ చహ్రా' అనే హిందీ చిత్రంతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'శ్రీ' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 
    Tamannaah Bhatia: చిరిగిన దుస్తుల్లో మిల్కీ బ్యూటి సోకుల విందు.. చీరలో మత్తెక్కించేలా చూపులు
    7/11
    సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ డ్రెస్ వేసుకున్న మిల్కీ బ్యూటి తమన్నా తన ఎద అందాలను ఘాటుగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

    Tamannaah Bhatia: చిరిగిన దుస్తుల్లో మిల్కీ బ్యూటి సోకుల విందు.. చీరలో మత్తెక్కించేలా చూపులు
    8/11
    ఇందులో భాగంగానే తాజాగా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వైట్ టాప్ అండ్ చిరిగిన బ్లూ జీన్స్ వేసుకుని వయ్యారంగా పోజులిచ్చింది. అంతేకాకుండా రెడ్ కలర్ చీరలో మత్తెక్కేలా చూస్తూ యూత్ గుండెలను కొల్లగొడుతోంది ఈ బ్యూటి. 

    Tamannaah Bhatia: చిరిగిన దుస్తుల్లో మిల్కీ బ్యూటి సోకుల విందు.. చీరలో మత్తెక్కించేలా చూపులు
    9/11
    ఈ మధ్య కాలంలో వేరే భాషల చిత్రాలతో ఫుల్ బిజీ అయిన తమన్నా.. దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించే విధంగా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమా సందడి చేస్తోంది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X