twitter
    bredcrumb

    Varalaxmi Sarathkumar: గ్లామరస్ లుక్స్ తో కూడా ఎటాక్ చేసే బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Tuesday, August 23, 2022, 21:11 [IST]
    Actress Varalaxmi Sarathkumar latest glamorous photo viral,ఇక హీరోల తరహాలోనే పవర్ఫుల్ పాత్రలతో ఆకట్టుకున్న వారిలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఇక అప్పుడప్పుడు ఆమె గ్లామర్ విషయంలో కూడా షాక్ ఇస్తూ ఉంటారు. రీసెంట్ గా పొట్టి స్కట్ లో వరలక్ష్మి శరత్ కుమార్ మైండ్ బ్లోయింగ్ అనేలా చేసింది ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..
    Varalaxmi Sarathkumar: గ్లామరస్ లుక్స్ తో కూడా ఎటాక్ చేసే బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    1/10
    రీసెంట్ గా పొట్టి స్కట్ లో వరలక్ష్మి శరత్ కుమార్ మైండ్ బ్లోయింగ్ అనేలా చేసింది. ఈ లుక్ లో ఆమెను మొదటిసారి చూసిన వారందరు ఈ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.
    Varalaxmi Sarathkumar: గ్లామరస్ లుక్స్ తో కూడా ఎటాక్ చేసే బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    2/10
    వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ఆడియోన్స్ కు క్రాక్ సినిమా ద్వారా దగ్గరైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె జయమ్మ అనే బోల్డ్ క్యారెక్టర్ లో ఊహించని విధంగా కనిపించింది.
    Varalaxmi Sarathkumar: గ్లామరస్ లుక్స్ తో కూడా ఎటాక్ చేసే బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    3/10
    ముఖ్యంగా విజయ్ నటించిన సర్కార్ సినిమాలో ఆమె విలన్ గా కనిపించిన విధానం అందరిని ఆశ్చర్యపరిచింది. దాదాపు హీరోతో సమానంగా చాలా అద్భుతమైన పాత్రలో కనిపించింది. 
    Varalaxmi Sarathkumar: గ్లామరస్ లుక్స్ తో కూడా ఎటాక్ చేసే బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    4/10
    వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా ఆ తర్వాత లేడీ విలన్ గా మాత్రం కొన్ని సినిమాలతో ఊహించిన రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంది. 
    Varalaxmi Sarathkumar: గ్లామరస్ లుక్స్ తో కూడా ఎటాక్ చేసే బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    5/10
    విశాల్ అలాగే మరి కొంతమంది మీడియం రేంజ్ హీరోలతో కొన్ని సినిమాలు చేశారు. కానీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా వరలక్ష్మి మంచి నటనతో ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది.
    Varalaxmi Sarathkumar: గ్లామరస్ లుక్స్ తో కూడా ఎటాక్ చేసే బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    6/10
    వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు విలన్ గా అలాగే సపోర్టింగ్ పవర్ఫుల్ పాత్రలతో కనిపిస్తోంది కానీ మొదట ఆమె హీరోయిన్ గానే తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. 
    Varalaxmi Sarathkumar: గ్లామరస్ లుక్స్ తో కూడా ఎటాక్ చేసే బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    7/10
    అసలైతే మొదట ఆమె శంకర్ బాయ్స్ సినిమాలో ఇండస్ట్రీలోకి రావాల్సింది. కానీ అప్పుడు ఆమె ఎడ్యుకేషన్ స్టేజ్ లో ఉండడం వలన అప్పుడే ఇండస్ట్రీలోకి రావద్దు అని అనుకుంటే
    Varalaxmi Sarathkumar: గ్లామరస్ లుక్స్ తో కూడా ఎటాక్ చేసే బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    8/10
    తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ గారాల కుతురైన వరలక్ష్మి మొదట్లో హీరోయిన్ గా అడుగులు వేసింది. కానీ ఆ రూట్లో వరలక్ష్మి అనుకున్నంతగా గుర్తింపును అందుకోలేకపోయింది.
    Varalaxmi Sarathkumar: గ్లామరస్ లుక్స్ తో కూడా ఎటాక్ చేసే బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    9/10
    వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల కాలంలో తెలుగు ఆడియోన్స్ కు కూడా బాగా దగ్గరయిపోయారు. క్రాక్, నాంది వంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X